క్యాన్సర్ ఉన్నవారు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..!
క్యాన్సర్ ఉన్న వాళ్లలో నీరసం, నిస్సత్తువ (క్యాన్సర్ ఫెటీగ్) చాలా సాధారణం. దీనిపై చాలా మందికి అవగాహన లేకపోవడంతో కుంగుబాటుకు గురతుంటారు. దీంతో వారి జీవనశైలిపై ప్రభావం చూపే ఆస్కారం ఉంటుంది. క్యాన్సర్ ఉన్న వారు తన పనులను ఉత్సాహంగా చేసుకోలేరు. ఈ నిస్సత్తువకు అనేక కారణాలు ఉంటాయి. అయితే చాలామంది రోగులు వ్యాధి కారణంగా తాము అనుభవించే షాక్‌లో ఈ అంశాన్ని విస్మరిస్తారు. దీన్ని అధిగమించగలమనే ధ్యాసే వారికి అస్సలే ఉండదు. కానీ కొన్ని పరిమితుల…