సూర్య భగవానుడి అనుగ్రహం ఇలా పొందితే.. సకల రోగాలు పోతాయి..
సూర్యుడు సమస్త జీవకోటికి కాంతిని, శక్తిని అందించే ప్రదాత. సూర్యుని కిరణాలు భూమిపై పడి ఎన్నో కోట్ల జీవరాశులకు మనుగడనిస్తున్నాయి. అలాంటి సూర్యుడు లేకపోతే మనకు ఆహారం ఉండదు. భూమిపై మనిషి సహా ఏ జీవి కూడా బతకలేదు. ఇక జ్యోతిష్యశాస్త్రం పరంగా కూడా సూర్యుడికి ప్రాధాన్యతను ఇచ్చారు. 9 గ్రహాల్లో సూర్య గ్రహం కూడా ఒకటి. ఇతర గ్రహాల మాదిరిగానే సూర్య భగవానున్ని కూడా పూజించాలి. దీంతో సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది. ఈ క్రమంలో అనేక…