Mango Leaves : మామిడి ఆకుల్లో దాగి ఉన్న ఈ రహస్యాల గురించి మీకు తెలుసా..?
Mango Leaves : వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరూ మామిడికాయ రుచి చూడాల్సిందే. అలాగే మామిడి కాయల మీదే కాకుండా మామిడి ఆకుల మీద కూడా దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. మామిడి ఆకులలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, కాపర్, పొటాషియం, మెగ్నీషియం, ఫ్లేవనాయిడ్స్, సాపోనిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఎంజైమ్స్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే బొప్పాయి పండులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ కూడా మామిడి ఆకులలో ఉంటుంది….