Sangeetha Krish : హీరోయిన్ సంగీత భ‌ర్త కూడా సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన వ్య‌క్తి అని మీకు తెలుసా..?

Sangeetha Krish : తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ సంగీత‌. నిజానికి ఈమె తమిళమ్మాయే అయినప్పటికీ తెలుగు సినిమాలతోనే ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకొని తెలుగు ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకుంది. తెలుగు, తమిళం, కన్నడం, మళ‌యాళం భాషల్లో సినిమాలు చేసిన సంగీత 65కి పైగా సినిమాల్లో నటించిందన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన ఖడ్గం చిత్రం ఈమెకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్…

Read More

Tagore And Yogi : ఠాగూర్‌, యోగి.. రెండూ రీమేక్‌లే.. ఒక‌టి హిట్‌.. ఒక‌టి ఫ్లాప్‌.. ఎందుక‌లా..?

Tagore And Yogi : వివి వినాయ‌క్.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. మాస్ స్పెష‌లిస్ట్‌గా పేరు తెచ్చుకున్న వినాయ‌క్ టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నారు. గ‌త కొంత కాలంగా వినాయక్ చేతిలో ఒక్క మంచి హిట్ సినిమా కూడా లేదు. మెగాస్టార్ కమ్‌ బ్యాక్ సినిమా పుణ్యమా అని ఖైదీ నెంబర్ 150 తో మంచి హిట్ అందుకున్న వినాయక్ ఆ తరువాత దర్శకత్వాన్ని వదిలేసి కొన్నాళ్లు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని…

Read More

Tottempudi Venu : న‌టుడు వేణు.. బాల‌య్య‌కు అంత ద‌గ్గ‌రి బంధువా.. బాల‌య్య‌కు వేణు ఏమ‌వుతాడంటే..?

Tottempudi Venu : తొట్టెంపూడి వేణు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. వేణు స్వయం వరం సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత మరి కొన్ని సినిమాల్లో హీరోగా నటించినా హీరోగా సక్సెస్ అవ్వలేకపోయాడు. కానీ వేణుకు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. కొన్ని సినిమాలు చేసి ఆ తరువాత ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. దాంతో…

Read More

Dates : గుండె ఆరోగ్యానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డే ఖ‌ర్జూరాలు..!

Dates : ఖర్జూరం పండ్లను చూడగానే నోట్లో వేసుకోవాలని అనిపిస్తుంటుంది. వాటిని చూడగానే నోరూరిపోతుంది. అయితే అవి కేవలం రుచి మాత్రమే కాదు, పోషకాలను కూడా అందిస్తాయి. తీయగా ఉండే ఖర్జూర పండ్లు ఎన్నో పోషకాలను కూడా అందిస్తాయి. వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఖర్జూరం పండ్లలో అనేక విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి. కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నిషియం, కాపర్, మాంగనీస్‌ వంటి పోషకాలు ఈ పండ్లలో సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఫ్రక్టోజ్‌…

Read More

Lord Vishnu Mantram : ఈ మంత్రం యొక్క విశిష్టత తెలుసా..? ఈ మంత్రాన్ని ఎందుకు జపించాలి..?

Lord Vishnu Mantram : ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని వల్లి వేస్తూ, ఒక ముసలి ఆయన గంగానది తీరంలో నడుస్తున్నాడు. చేతిలో జపమాల, మెడలో రుద్రాక్ష వేసుకున్నారు. ఆయన చదువుతుండడం వలన ఆ తరంగాలు కలిపురుషున్ని తాకాయి. ఎక్కడినుండి ఇది వస్తోందని చూస్తుంటే.. అతను జపించడము చూసి, ఆపాలని ఆ ముసలి వాడి దగ్గరికి వెళ్లి పట్టుకోబోయాడు. కానీ, ఆయన చేయి వేసిన వెంటనే అర కిలో మీటర్ దూరంలో పడిపోయాడు. ఏం…

Read More

Devotional : శుక్రవారం సాయంత్రం ఇలా చేయండి.. ఆర్థిక సమస్యలు పోయి సంపద కలుగుతుంది..!

Devotional : సాధారణంగా మన ఇంట్లో సమస్యలు తొలగిపోయి సంపద కలగాలని లక్ష్మీదేవికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు. ఇలా లక్ష్మీదేవికి పూజలు చేయటం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు మనపై ఉండి సంపద కలుగుతుందని భావిస్తాము. శుక్రవారం శుక్రుడికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈ రోజు పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. సాధారణంగా ప్రతి రోజూ మనం లైట్లను ఆర్పివేసి చీకటిలో పడుకుంటాము. అయితే…

Read More

వాస్తు శాస్త్రం ప్రకారం ఈ పక్షి ఫోటో ఇంట్లో ఉంటే.. ఐశ్వర్యం మీ వెంటే..!

మన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురైనప్పుడు, లేదా కష్టాలు మొదలైనప్పుడు చాలామంది వాస్తు శాస్త్రాన్ని ఎంతో నమ్ముతారు. ఇలాంటి సమయంలో వాస్తు నిపుణుల దగ్గరికి వెళ్లి వారి సమస్యలను తెలియజేస్తూ వాటికి పరిష్కార మార్గాలను వెతుకుతారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉండటం వల్ల అనేక సమస్యలు చుట్టుముడతాయి, మరికొన్ని వస్తువులు ఉండటం వల్ల ఆర్ధికంగా ముందంజలో ఉంటామని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో కొన్ని…

Read More

Fat : మీ శ‌రీరాన్ని కొవ్వును క‌రిగించే మెషిన్‌లా మార్చాలంటే.. ఇలా చేయండి..!

Fat : అధిక బ‌రువును త‌గ్గించుకోవాలంటే నిత్యం స‌రైన పౌష్టికాహారాన్ని త‌గిన స‌మ‌యానికి తీసుకోవ‌డం ఎంత ముఖ్య‌మో, రోజూ కొంత స‌మ‌యం పాటు వ్యాయామం చేయ‌డం కూడా అవ‌స‌ర‌మే. అప్పుడే శ‌రీరంలో ఉన్న కొవ్వు క‌రువుగుతుంది. త‌ద్వారా కండ‌రాలు దృఢంగా మారుతాయి. బ‌రువు త‌గ్గుతారు. దీంతోపాటు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా దూర‌మ‌వుతాయి. అయితే అధిక బ‌రువు త‌గ్గాలంటే వీటితోపాటు మ‌నం తీసుకునే ఆహారంలో కూడా జాగ్ర‌త్త‌లు పాటించాలి. ఎందుకంటే కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాలు మ‌న…

Read More

కేవలం 34 రోజుల్లో 8 కిలోల బరువు తగ్గిన మహిళ.. ఇంత వేగంగా బరువు తగ్గడానికి ఏమి చేసిందంటే..?

మ‌న జీవ‌న శైలి వ‌ల‌న ఇటీవ‌లి కాలంలో చాలా మంది బ‌రువు పెరిగిపోతున్నారు. ఆ బ‌రువుని త‌గ్గించుకునేందుకు నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. అయితే బరువు తగ్గడానికి ఆహారంతో పాటు వ్యాయామం కూడా చాలా ముఖ్యం. ప్రతి రోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. ఎక్కువ నీరు తాగండి. జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలను తినడం నివారించండి. ఇలా చేస్తే కొన్ని నెల‌ల‌కి కాస్త తేడా క‌నిపిస్తుంది. అయితే ఓ మ‌హిళ…

Read More

Horses Painting : అప్పుల బాధ నుంచి బ‌య‌ట ప‌డాలంటే.. గుర్రాల పెయింటింగ్‌ను ఈ దిశ‌లో వేలాడ‌దీయండి..!

Horses Painting : ప్ర‌స్తుత త‌రుణంలో ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో చాలా మంది బాధ ప‌డుతున్నారు. కొంద‌రు డ‌బ్బు సంపాదించ‌లేక అవ‌స్థ‌లు ప‌డుతుండ‌గా.. ఇంకొంద‌రు సంపాదించిన డ‌బ్బు వృథాగా ఖ‌ర్చ‌వుతుందని.. అస‌లు చేతిలో ఏమీ మిగ‌ల‌డం లేద‌ని.. ఆందోళ‌న చెందుతుంటారు. అయితే ఆర్థిక స‌మ‌స్య‌ల‌కు కొన్ని సార్లు వాస్తు దోషాలు కూడా కార‌ణ‌మ‌వుతాయి. అలాగే ఇంట్లో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీ కార‌ణంగా కూడా వాస్తు దోషాలు ఏర్ప‌డి మ‌న‌కు స‌మ‌స్య‌ల‌ను క‌ల‌గ‌జేస్తాయి. క‌నుక ఈ దోషాల‌ను తొల‌గించుకోవాలి. అప్పుడే…

Read More