ఖ‌ర్జూరం తింటున్నారా..? లేదా..? తిన‌క‌పోతే ఈ ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోతారు..!

ఖర్జూరం లో చాలా విలువైన ఔషధ పదార్థాలు ఉన్నాయి అని మనకి తెలుసు. పైగా ఇది ఎంతో సులువుగా డైజెస్ట్ అయిపోతుంది. దీని వల్ల చాలా బెనిఫిట్స్ మనకి లభిస్తాయి. మరి అవేమిటో ఇప్పుడు చూద్దాం. ఖర్జూరం లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. దీనితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్ ఏ రేచీకటికి వ్యతిరేకంగా పోరాడుతుంది. అలానే గర్భిణీలకు ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. ఇందులో అది చాలా … Read more

వీళ్లు ఖర్జూరం అస్సలు తినకూడదు.. తెలుసా ?

ఖర్జూరాలు చాలా పోషకాలు కలిగిన , రుచికరమైన డ్రై ఫ్రూట్. ఇందులో ఉండే ఫైబర్, ఐరన్, పొటాషియం , విటమిన్లు శరీరాన్ని శక్తివంతంగా , ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ ఖర్జూరం తినడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఎముకలు, జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, ఇవి గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం ఖర్జూరాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, గ్యాస్ట్రోప్రొటెక్టివ్ , … Read more

ప్రతిరోజూ ఇవి తింటే ఆరోగ్యం మీ సొంతం

ఖర్జూరాలు అన్ని కాలాల్లోనూ అందరికీ అందుబాటులో ఉంటాయి.వీటి ధర కూడా సామాన్యం గా ఉండటం వల్ల అందరూ వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఖర్జూరాలలో నేడు చాలా రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి.ఆరోగ్య పరం గా వీటి ప్రాధాన్యత చాలా ముఖ్యమైనది. ఖర్జూరం లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది హీమోగ్లోబిన్ పెంచి, రెడ్ బ్లడ్ సెల్స్ ను పెరుగుదలకు సహాయపడుతుంది. ఐరన్ పొందాలంటే ప్రతిరోజూ ఖర్జూరం తినడం మంచిది.వీటిలో జియాక్సిథిన్ మరియు టూటిన్స్ అధికంగా … Read more

Dates : ఫిట్‌గా ఉండాలంటే అస‌లు ఖ‌ర్జూరాల‌ను ఏ స‌మ‌యంలో తినాలి..?

Dates : నేటి వేగంగా మారుతున్న జీవనశైలిలో తనను తాను ఆరోగ్యంగా మరియు ఫిట్‌గా ఉంచుకోవడం సవాలుతో కూడుకున్నది. చాలా సార్లు సమయం లేకపోవడంతో వ్యాయామం లేదా యోగా చేయడం లేదు. అటువంటి పరిస్థితిలో, చాలా మంది ప్రజలు వివిధ మార్గాలను కనుగొంటారు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆహారపు అలవాట్లను కూడా మెరుగుపరచుకోవాలి. చాలా మంది తమ ఆహారంలో ఖర్జూరాన్ని ఉపయోగిస్తారు. ఖర్జూరాలతో రోజుని ప్రారంభిస్తే.. ఎప్పుడూ ఫిట్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు … Read more

Dates : డయాబెటిస్ ఉన్నవారు ఖర్జూరం తినవచ్చా.. తింటే ఏమవుతుంది..?

Dates : డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు తీసుకునే ఆహారం మీ శరీరంలోని ఇన్సులిన్ పై ప్రభావం చూపిస్తుంది. అలాగే ఆరోగ్యకరమైన పోషకాలున్న ఆహారం తీసుకోవడం వలన రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణ‌లో ఉంటాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు ఖర్జూరం తినవచ్చా లేదా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఆ విషయం గురించి తెలుసుకుందాం. ఖర్జూరంలో పోషకాలు అధికంగా ఉంటాయి. చాలామంది ఖర్జూరంని ఇష్టంగా తింటారు. అయితే … Read more

Dates : గుండె ఆరోగ్యానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డే ఖ‌ర్జూరాలు..!

Dates : ఖర్జూరం పండ్లను చూడగానే నోట్లో వేసుకోవాలని అనిపిస్తుంటుంది. వాటిని చూడగానే నోరూరిపోతుంది. అయితే అవి కేవలం రుచి మాత్రమే కాదు, పోషకాలను కూడా అందిస్తాయి. తీయగా ఉండే ఖర్జూర పండ్లు ఎన్నో పోషకాలను కూడా అందిస్తాయి. వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఖర్జూరం పండ్లలో అనేక విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి. కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నిషియం, కాపర్, మాంగనీస్‌ వంటి పోషకాలు ఈ పండ్లలో సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఫ్రక్టోజ్‌ … Read more

షుగ‌ర్ ఉన్న‌వాళ్లు ఖ‌ర్జూరా తిన‌వ‌చ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

ఖర్జూర పండును చూడగానే ఎవ‌రికైన నోరూర‌డం స‌హజం. ఇది తింటే చాలా ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి. డేట్స్‌ని ఇష్ట‌ప‌డేవారు వాటినిఎక్కువ‌గా కూడా తీసుకుంటారు. అయితే షుగర్​ బాధితులు వీటిని తినాలంటే కాస్తా ఆలోచిస్తారు. ఎందుకంటే వీటిలో సహజంగానే చక్కెర ఉంటుంది. ఈ చక్కెర కారణంగా రక్తంలో గ్లూకోజ్​ లెవల్స్​ పెరుగుతాయని కాస్త ఆలోచ‌న‌లో ప‌డ‌తారు. ఇంతకీ షుగర్​ పేషెంట్లు వీటిని తినొచ్చో?లేదో? ఇప్ప‌డు చూద్దాం..షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండి.. రెగ్యులర్‌గా ఎక్సర్ సైజ్‌ల వంటివి చేస్తే … Read more

Dates : రోజూ రాత్రి ప‌డుకునే ముందు 2 ఖ‌ర్జూరాల‌ను తినండి.. ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా..?

Dates : చాలా మంది డ్రై ఫ్రూట్స్ ని రోజు తీసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు ఖర్జూరాన్ని కూడా చాలామంది తింటూ ఉంటారు. ఖర్జూరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఖర్జూరం వల్ల కలిగే లాభాలు ఇన్నీ అన్నీ కావు. ఖర్జూరంలో ఫైబర్, క్యాల్షియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్య సమస్యలని అధిగ‌మించడానికి ఖర్జూరం బాగా సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు రెండు ఖర్జూరాలు తిన్నా ఎన్నో లాభాలని పొంద‌వ‌చ్చు. రాత్రిళ్ళు నిద్రపోయే ముందు … Read more

గింజలు తీసిన ఖర్జూరాన్ని ముట్టుకోవద్దు: శ్రీశ్రీ రవిశంకర్

ఖర్జూరం పండ్లను మనం కొనుక్కుంటూ ఉంటాం. ఆరోగ్యానికి ఖర్జూరం మేలు చేస్తుందని తీసుకుంటూ ఉంటాం. స్పిట్ జిహాద్ రీసెంట్ గా మనం వార్తలలో చూసాం. ఇప్పుడు డేట్ జిహాద్ వెలుగులోకి వచ్చింది. అసలు ఈ డేట్ జీహాద్ ఏంటి..? రవిశంకర్ గారు చెప్పిన విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. కొన్ని చోట్ల ఖర్జూరాలని అమ్మకానికి పెడుతున్నారు. ఖర్జూరం పండ్లను నమిలి, వాటి గింజలని తొలగించి, ఆ ఖర్జూరం పండ్లను అమ్ముతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా … Read more

Dates : పూట‌కు ఒక్క ఖ‌ర్జూరం తింటే శ‌రీరంలో జ‌రిగే మార్పు ఇదే..!

Dates : ప్ర‌కృతి ప్ర‌సాదించిన అతిమ‌ధుర‌మైన మ‌రియు త‌క్ష‌ణ శ‌క్తిని అందించే పండ్ల‌ల్లో ఖ‌ర్జూర పండు ఒక‌టి. ఈ పండ్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే ఈ పండ్లు శ‌క్తిని ఎక్కువ‌గా క‌లిగి ఉంటాయి. 100 గ్రాముల మామిడి పండ్ల‌ల్లో 74 క్యాల‌రీలు, ప‌న‌స తొన‌లు 84 క్యాల‌రీలు, స‌పోటా పండ్లు 94 క్యాల‌రీలు, సీతాఫ‌లం 104 క్యాల‌రీలు, అర‌టి పండ్లు 116 క్యాల‌రీల శ‌క్తిని క‌లిగి ఉంటాయి. అదే … Read more