Dates : చ‌లికాలంలో ఖ‌ర్జూరాల‌ను రోజూ తినాలి.. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 4 ఖ‌ర్జూరాల‌ను తింటే చాలు..!

Dates : కాలం మారుతున్న కొద్దీ మన ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. కాలానికి అనుగుణంగా శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి, కనుక ఆహారం విషయంలోనూ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ముఖ్యంగా చలి కాలంలో మన ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. చలికాలంలో వాతావరణంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవటం వల్ల వీలైనంతవరకు మన శరీరాన్ని వెచ్చగా ఉంచటం కోసం ప్రయత్నం చేయాలి. ఈ … Read more

రోజూ 3 ఖ‌ర్జూరాల‌ను తింటే ర‌క్తం పెరుగుతుందా ?

ఖ‌ర్జూరాలు ఎంతో తియ్య‌గా ఉంటాయి. అందువ‌ల్ల వీటిని తినేందుకు చాలా మంది ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. అయితే ఖ‌ర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వాటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల రోజూ క‌నీసం 3 ఖ‌ర్జూరాల‌ను అయినా స‌రే తినాల‌ని వైద్యులు చెబుతుంటారు. ఖ‌ర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. వాటిల్లో ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి. అందువ‌ల్ల కండ‌రాల నిర్మాణం జ‌రుగుతుంది. శ‌క్తి ల‌భిస్తుంది. ఖ‌ర్జూరాల్లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. విట‌మిన్లు … Read more

ఉద‌యం ప‌ర‌గ‌డుపునే లేదా రాత్రి నిద్ర‌కు ముందు.. ఖ‌ర్జూరాల‌ను ఎప్పుడు తినాలో తెలుసుకోండి..!

ఖ‌ర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల శ‌క్తి అధికంగా ల‌భిస్తుంది. దీంతోపాటు పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. రోజూ ఖ‌ర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఖ‌ర్జూరాల‌ను అతిగా తింటే వేడి చేస్తాయి. క‌నుక వాటిని రోజుకు 4-5 తినాలి. అయితే ఖ‌ర్జూరాల‌ను ఉద‌యం లేదా సాయంత్రం ఎప్పుడు తింటే మంచిద‌ని చాలా మందికి ప్ర‌శ్న‌లు వ‌స్తుంటాయి. కొంద‌రు వాటిని రాత్రి నిద్ర‌కు ముందు తిన‌వ‌చ్చా, లేదా అని ప్ర‌శ్నిస్తుంటారు. మ‌రి ఆ ప్ర‌శ్న‌ల‌కు ఇప్పుడు స‌మాధానాల‌ను తెలుసుకుందామా..! ఖర్జూరాల‌ను … Read more

వీటిని రోజూ 3 తింటే చాలు.. చెప్ప‌లేన‌న్ని లాభాలు క‌లుగుతాయి..!!

ఖర్జూరం పండ్లను చూడగానే నోట్లో వేసుకోవాలని అనిపిస్తుంటుంది. వాటిని చూడగానే నోరూరిపోతుంది. అయితే అవి కేవలం రుచి మాత్రమే కాదు, పోషకాలను కూడా అందిస్తాయి. తీయగా ఉండే ఖర్జూర పండ్లు ఎన్నో పోషకాలను కూడా అందిస్తాయి. వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఖర్జూరం పండ్లలో అనేక విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి. కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నిషియం, కాపర్, మాంగనీస్‌ వంటి పోషకాలు ఈ పండ్లలో సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఫ్రక్టోజ్‌ అనే చక్కెర … Read more

రాత్రి పూటా ? ప‌ర‌గ‌డుపునా ? ఖ‌ర్జూరాల‌ను ఏ స‌మ‌యంలో తింటే మంచిది ?

ఖ‌ర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది. క్యాల‌రీలు అధికంగా ఉంటాయి. అలాగే పోష‌కాలు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి. ఖ‌ర్జూరాల్లో ఉండే ఫైబ‌ర్ మ‌న ఆరోగ్యాన్ని సంర‌క్షిస్తుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుస్తుంది. ఖ‌ర్జూరాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అనేక ర‌కాల వ్యాధులు రాకుండా చూస్తాయి. మెద‌డు ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి. అయితే ఖ‌ర్జూరాల్లో చక్కెర, ఫైబ‌ర్ లు ఎక్కువ‌గా ఉంటాయి క‌నుక వాటిని ఏ స‌మ‌యంలో తింటే మంచిది ? అని చాలా … Read more

రోజుకు 3 ఖ‌ర్జూరాలు తింటే చాలు.. ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

ఖ‌ర్జూరాలు అంటే చాలా మంది ఇష్ట‌మే ఉంటుంది. చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఖ‌ర్జూరాల‌ను రోజుకు 3 చొప్పున తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. సైంటిస్టులు వీటిని ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రీక్షించి నిర్దారించారు కూడా. క‌నుక నిత్యం 3 ఖ‌ర్జూరాల‌ను తిన‌డం అల‌వాటు చేసుకుంటే వాటితో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. * నార్త్ డ‌కోటా స్టేట్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ జూలీ గార్డెన్ రాబిన్‌స‌న్ చేసిన పరిశోధ‌న‌ల ప్ర‌కారం … Read more