ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

వెయ్యేళ్లకు పైబడి జీవించే ఫీనిక్స్ పక్షి, మృత్యు ఘడియలలో ప్రవేశించినప్పుడు, తనలోంచి ఉద్భవించే అగ్నికి ఆహుతి అవుతుంది. ఆ కాలిపోయిన బూడిదలో నుంచి బుల్లి ఫీనిక్స్ పక్షి మరలా జన్మ నెత్తి మరో సుదీర్ఘ జీవన చక్రమునకు సిద్ధమవుతుంది. తన చితిలోంచి నుంచి తిరిగి పుట్టడం అనేది ఫీనిక్స్ పక్షి యొక్క ప్రత్యేకత అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు! పైన చెప్పుకున్నది నిజమా? అంటే… నిజం కాదు. ఫినిక్స్ అంతరించిపోయిన జీవి అంతకంటే కాదు. ఈ పక్షి … Read more

వాస్తు శాస్త్రం ప్రకారం ఈ పక్షి ఫోటో ఇంట్లో ఉంటే.. ఐశ్వర్యం మీ వెంటే..!

మన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురైనప్పుడు, లేదా కష్టాలు మొదలైనప్పుడు చాలామంది వాస్తు శాస్త్రాన్ని ఎంతో నమ్ముతారు. ఇలాంటి సమయంలో వాస్తు నిపుణుల దగ్గరికి వెళ్లి వారి సమస్యలను తెలియజేస్తూ వాటికి పరిష్కార మార్గాలను వెతుకుతారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉండటం వల్ల అనేక సమస్యలు చుట్టుముడతాయి, మరికొన్ని వస్తువులు ఉండటం వల్ల ఆర్ధికంగా ముందంజలో ఉంటామని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో కొన్ని … Read more