Cardamom : పురుషులు యాలకులను తీసుకోవడం మరిచిపోవద్దు.. రోజూ ఈ సమయంలో తినాలి..!
Cardamom : మనం వంటల తయారీలో సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తూ ఉంటాం. ఈ సుగంధ ద్రవ్యాలలో యాలకులు కూడా ఒకటి. ఇవి చక్కని వాసనను కలిగి ఉంటాయి. వీటిని వంటల్లో ఉపయోగించడం వల్ల వంటల రుచి పెరుగుతుంది. అంతేకాకుండా యాలకులను వాడడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. యాలకులు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. యాలకులు అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయని ఇటీవల పరిశోధనలల్లో రుజువైంది. ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం, మారిన…