Simran Natekar : ఈ యాడ్ లో నటించిన పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
Simran Natekar : ఈ నగరానికి ఏమైంది అనే డైలాగ్ సినిమాలు చూసే ప్రతి ప్రేక్షకుడికి పరిచయమే. ఎందుకంటే మనం సినిమా చూడటానికి ఏ థియేటర్ కి వెళ్లినా మొదట వచ్చే యాడ్ అదే. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం అనే యాడ్ లో ఈ పాప కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పాప ఏం చేస్తుందో తెలుసా.. ? ఈ పాప పేరు సిమ్రన్ నటేకర్. ఈమె ఇప్పటికే అనేక హిందీ సీరియల్స్ లో నటించింది. ఈ…