బస్సులో ప్రయాణించేటప్పుడు బ్యాగులో ఎన్ని మద్యం సీసాలు ఉంచుకోవచ్చు..?
ఈ రోజుల్లో చాలా మంది బయటి ప్రాంతాలకి వెళ్లినప్పుడు అక్కడి మందు తెచ్చుకునేందుకు ఇష్టపడుతున్నారు. కొన్ని రాష్ట్రాలలో మద్యం ధరలు ఎక్కువగా, మరి కొన్ని రాష్ట్రాలలో తక్కువగా ఉంటున్నాయి. అందుకే తక్కువ ఉన్న చోట మద్యం తెచ్చుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. కొందరు తమ కార్లలో, మరి కొందరు ఫ్లైట్స్‌లో, ఇంకొందరు ట్రైన్ లేదా బస్సులలో మద్యం తీసుకెళుతుంటారు. అయితే బస్సులో మద్యం తీసుకెళ్లడానికి అనుమతి ఉందా లేదా అనే ప్రశ్న కూడా ప్రజల మదిలో … Read more









