సాయి పల్లవిని బ్యాన్ చేయాలట.. ఎందుకు..?
లేడి పవర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ఆచి తూచి సినిమాలు చేస్తుంటుంది. . డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సాయి పల్లవి మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత ప్రేమమ్ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టిన ఈ భామ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తక్కువ కాలంలోన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఫిదా నుంచి మొన్న వచ్చిన విరాటపర్వం వరకు అన్ని చిత్రాలలో…