Gopi Chand : ఒకే కథతో ఎన్‌టీఆర్, గోపీచంద్ సినిమాలను తీశారు.. వాటి ఫలితాలు ఎలా వచ్చాయో తెలుసా..?
Gopi Chand : సాధారణంగా మనకు కొన్ని సినిమాల కథలు ఒకేలా అనిపిస్తాయి. కానీ అవి సాగే విధానం వేరేగా ఉంటుంది. కాకపోతే సినిమాల కథలను చూస్తే మాత్రం ఒకేలా అనిపిస్తాయి. ఈ క్రమంలోనే వాటి కథనాలు కూడా వేరుగానే ఉంటాయి. ఇక ప్రముఖ రచయిత పరుచూరి చెప్పిన విధంగా దేవదాసు, అర్జున్ రెడ్డి సినిమాల కథలు ఒకటే. అయినప్పటికీ వాటి కథనాలు వేరేగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ రెండు సినిమాలు కూడా చరిత్రను సృష్టించాయి….