Carrot Oil : చర్మంపై ఎలాంటి దురదలు ఉన్నా.. జెట్ వేగంతో తగ్గిస్తుంది.. ఎంతో ఉపయోగకరం..
Carrot Oil : ప్రస్తుత ఆధునిక కాలంలో వాతావరణంలో పెరుగుతున్న పొల్యూషన్ వల్ల ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలు, అలాగే చర్మ సమస్యలతో యువత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. చర్మ సమస్యలను తగ్గించడం కోసం ముందుగా హోం రెమిడీస్ ఉపయోగించి.. ఆతర్వాత వైద్యులను సంప్రదిస్తుంటారు. అయినా కూడా కొంత మందికి కెమికల్ ప్రొడక్ట్స్ ఉపయోగించినా కానీ ఎలాంటి ప్రయోజనం కనిపించదు. ముఖంపై ఏర్పడే మొటిమలు, చర్మంపై ఏర్పడే రాషెస్ వంటి సమస్యలను తగ్గించడానికి క్యారెట్ ఆయిల్ ఎంతో…