Pregnant Woman : గర్భం దాల్చిన స్త్రీలు, బిడ్డకు జన్మనిచ్చిన వారు తెలుసుకోవాల్సిన విషయాలివే..!
Pregnant Woman : మాతృత్వం అనేది స్త్రీలందరికీ ఓ వరం లాంటిది. దాదాపుగా ప్రతి ఒక్క స్త్రీ వివాహం అయిన తరువాత తల్లి కావాలని, మాతృత్వపు ఆనందాన్ని అనుభవించాలని కలలు కంటుంది. అందుకు అనుగుణంగా తన కలను నిజం చేసుకుంటుంది కూడా. అయితే కొందరికి మాత్రం మాతృత్వం చెదిరిన కలగా మారిపోతుంది. అది వేరే విషయం. కానీ చాలా మంది తల్లులు తొలిసారి మాతృత్వం పొందగానే అప్పుడు అనుభవించే ఆ అనుభూతి వేరేగా ఉంటుంది. ఈ క్రమంలో…