చాలా మంది గోళ్లను కొరుకుతుంటారు.. అలా ఎందుకు చేస్తారో తెలుసా ?
గోళ్లు కొరకడం అనేది కొందరికి చిన్నప్పటి నుంచే అలవాటు అవుతుంది. దాన్ని వారు మానలేరు. పెద్దయ్యాక కూడా గోళ్లను కొరుకుతూనే ఉంటారు. ఇక కొందరికి పెద్దయ్యాక అలవాటు అవుతుంది. అయితే గోళ్లు ఎందుకు కొరుకుతారు ? దాని వెనుక ఉండే కారణాలు ఏమిటి ? గోళ్లు కొరికితే ఏమవుతుంది ? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం ఎవరైనా సరే ఆందోళనగా, ఒత్తిడితో ఉన్నా, కంగారు పడుతున్నా.. ఆ భావాలను అణచుకునేందుకు గోళ్లను…