Eggs : గుడ్లు తింటే గుండెకు ఏమైనా హాని కలుగుతుందా.. రోజుకు ఎన్ని తినవచ్చు..?
Eggs : ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలని తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు ఏమీ మన దరి చేరవు. అయితే ఆరోగ్యం బాగుండడానికి చాలా మంది రోజు గుడ్లు తీసుకుంటూ ఉంటారు. గుడ్లు తింటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని భావిస్తారు. అయితే రోజుకి ఎన్ని గుడ్లు తీసుకోవాలి..? గుడ్లు తింటే గుండె మీద అది ప్రభావం చూపిస్తుందా.. అనే విషయాలని ఆరోగ్య నిపుణులు మనతో పంచుకున్నారు. మరి ఆ విషయాల గురించి ఇప్పుడు…