రిలయన్స్ జియో మరో మాస్టర్ స్ట్రోక్ ప్లాన్ లాంచ్.. వివరాలు ఏంటంటే..?
ఇండియన్ టెలికాం కంపెనీ రిలయన్స్ జియోకి బీఎస్ఎన్ఎల్ పోటీ వస్తుండడంతో ఇప్పుడు జియో సరికొత్త రీచార్జ్ ప్లాన్స్ లాంచ్ చేస్తుంది. ఒకప్పుడు అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో ప్రత్యే ప్యాకేజీలు తీసుకొచ్చిన ఈ సంస్థ, ఇప్పుడు యూజర్లకు మరింత వినోదాన్ని పంచేందుకు ప్రయత్నిస్తుంది. కస్టమర్స్ కి మరింత చేరువయ్యేందుకు కూడా కొన్ని ప్రత్యేక ప్యాకేజీలని అందిస్తుంది. రిలయన్స్ జియో రూ. 319 ధరతో ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది, ఇది సాధారణ 28 రోజుల కంటే రెండు రోజుల పాటు అదనంగా…