దేవుడి ఉంగరం చేతి వేలికి ధరిస్తున్నారా.. అయితే ఈ నియమాలు తప్పనిసరి!
సాధారణంగా ఉంగరాలు చేతికి ఎంతో అందాన్ని తెచ్చిపెడతాయి. ఈ క్రమంలోనే చాలామంది ఎంతో స్టైల్ గా ఉండే ఉంగరాలను చేతివేళ్లకు ధరిస్తారు. అయితే చాలామంది భగవంతుడిపై నమ్మకంతో వారి ఇష్టదైవాన్ని ఉంగరం రూపంలో లేదా లాకెట్ రూపంలో ధరిస్తారు. అయితే కొందరు జాతక దోషాలు రీత్యా అందుకు అనుగుణంగా దేవుడి ఉంగరాలను చేతి వేలికి పెట్టుకుంటారు. అయితే దేవుడి ఉంగరాలను చేతి వేళ్లకు పెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఎంతో నియమ నిష్టలు పాటించాలి. పొరపాటున కూడా ఈ…