Marriage : పెళ్లి స‌మ‌యంలో వధువు మెడ‌లో వ‌రుడు మూడు ముళ్ల‌నే ఎందుకు వేస్తాడు..?

Marriage : ఒక పెళ్లితో రెండు కుటుంబాలు, రెండు మనసులు ఏకమవుతాయి. పెళ్లి అంటే చాలా ఉంటాయి. పద్దతి ప్రకారం తంతులని జరుపుతారు. పెళ్లిలో ఎన్నో తంతులు ఉంటాయి. తలంబ్రాలు, మాంగళ్య‌ధారణ, సుముహూర్తం, అరుంధతి నక్షత్రాన్ని చూపించడం ఇలా ఎన్నో. అయితే చాలా మందికి ఉండే సందేహం ఏమిటంటే, పెళ్లిలో ఎందుకు మూడు ముళ్ళు వెయ్యాలి..? మూడే ముళ్ళు ఎందుకు వేయాలి, మూడుకి ఎందుకు అంత ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు..? మరి ఇక ఈ విషయాన్నే చూద్దాం….

Read More

Sleep : ఉత్త‌రం వైపు త‌ల‌పెట్టి ఎందుకు నిద్రించ‌కూడ‌దో తెలుసా..?

Sleep : ప్ర‌స్తుత కాలంలో మారిన మ‌న ఆచార వ్య‌వ‌హారాల కార‌ణంగా చాలా మంది ఎటు ప‌డితే అటు త‌ల పెట్టి నిద్రిస్తున్నారు. ఎలా ప‌డితే అలా నిద్రించ‌డం వ‌ల్ల ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో పాటు అనారోగ్య స‌మ‌స్యలు కూడా వ‌స్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మ‌నం ఉత్త‌రం వైపున త‌ల‌పెట్టి అస్స‌లు నిద్రించ‌కూడ‌దని పండితులు చెబుతున్నారు. మ‌న పెద్ద‌లు కూడా ఉత్త‌రం వైపున త‌ల‌పెట్టి నిద్రించ‌కూడ‌ద‌ని చెబుతూ ఉంటారు. కానీ చాలా మంది దీనిని నిర్ల‌క్ష్యం చేస్తూ…

Read More

Cold Water Bath : మ‌న శ‌రీరానికి చ‌న్నీటి స్నాన‌మే మంచిద‌ట‌.. ఎందుకో తెలుసా..?

Cold Water Bath : సాధార‌ణంగా చాలా మంది రోజూ స్నానం అంటే వేన్నీళ్ల‌తో చేస్తుంటారు. కొంద‌రు వేస‌వి అయినా స‌రే వేన్నీళ్ల స్నానం చేసేందుకే ఇష్ట‌ప‌డుతారు. అయితే వాస్త‌వానికి మ‌నం బ‌య‌టి ఉష్ణోగ్ర‌త‌ల‌ను బ‌ట్టి నీళ్ల‌ను ఎంపిక చేసుకుని స్నానం చేయాలి. చ‌లికాలం అయితే వేన్నీళ్లు, వేస‌వి అయితే చ‌న్నీళ్ల‌ను మ‌నం స్నానానికి ఉప‌యోగించాలి. ఈ క్ర‌మంలోనే చ‌న్నీళ్ల‌తో స్నానం చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చ‌న్నీళ్ల‌తో స్నానం చేస్తే…

Read More

B+ బ్లడ్ గ్రూప్ వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే..?

అందరూ మనుషులమే అయినప్పటికీ అందరిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒకరితో ఒకరికి పోల్చి చూసినట్లయితే చాలా తేడాలు కనపడుతూ ఉంటాయి. అయితే బ్లడ్ గ్రూప్ ఆధారంగా పర్సనాలిటీ గురించి చెప్పొచ్చు. బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్లకి సంబంధించి కొన్ని విషయాలను చూద్దాం. మీది కూడా బి పాజిటివ్ ఏనా..? అయితే, కచ్చితంగా ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ప్రపంచంలో 8 నుంచి 10 శాతం మంది ఉంటారు. బీ పాజిటివ్…

Read More

గ‌త్త‌ర‌లేపుతున్న పుష్ప‌ 2 బిజినెస్.. అన్ని రికార్డుల‌ని బ‌ద్దలు కొట్టేసిందిగా..!

సౌత్ సినిమాల స్థాయి పెరిగింది. మ‌న సినిమాలపై బాలీవుడ్ కూడా ప్ర‌త్యేక దృష్టి సారిస్తుంది. సీక్వెల్స్ అంటే చాలు పిచ్చెక్కిపోతున్నారు నార్త్ ఆడియన్స్. అందుకే వాటి బిజినెస్ రేంజ్.. వచ్చే కలెక్షన్లు కూడా అలాగే ఉన్నాయి. అప్పట్లో బాహుబలి 2 అయినా.. మొన్నామధ్య కేజియఫ్ 2 అయినా.. ఇప్పుడు పుష్ప 2 అయినా.. అన్నింటికీ ఒకే సెంటిమెంట్ పని చేస్తుంది. నేషనల్ అవార్డు విన్నర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌కి…

Read More

ఎమ‌ర్జింగ్ టీమ్స్ ఏషియా క‌ప్ ఫైన‌ల్‌.. ఆఫ్గ‌నిస్థాన్ సంచ‌ల‌న విజ‌యం..

ఓమ‌న్ వేదిక‌గా జ‌రుగుతున్న ఎమ‌ర్జింగ్ టీమ్స్ ఏషియా క‌ప్ ఫైన‌ల్‌లో ప‌సికూన ఆఫ్గ‌నిస్థాన్ సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. శ్రీ‌లంక‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. సెమీఫైన‌ల్‌లో భార‌త్‌ను చిత్తు చేసిన ఆఫ్గ‌నిస్థాన్ టీమ్ ఫైన‌ల్‌లో లంక‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో ఆఫ్గ‌న్ల సంతోషానికి హ‌ద్దులు లేకుండా పోయాయి. టాస్ గెలిచిన శ్రీ‌లంక A జ‌ట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా.. వ‌రుస వికెట్ల‌ను కోల్పోయి ఇబ్బందుల్లో ప‌డింది. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో శ్రీ‌లంక A…

Read More

Lord Ganesh And Lakshmi : వినాయ‌కుడు, ల‌క్ష్మీదేవి.. ఈ ఇద్ద‌రినీ క‌లిపే పూజించాలి.. ఎందుకంటే..?

Lord Ganesh And Lakshmi : మొట్టమొదట మనం వినాయకుడిని పూజిస్తాము. ఏ దేవుడిని పూజించాలన్నా, ముందు గణపతిని పూజించి, ఆ తర్వాత మనం మిగిలిన దేవతలని, దేవుళ్ళని ఆరాధిస్తూ ఉంటాము. అలానే, రాముడుని కొలిచేటప్పుడు, రాముడితో పాటుగా సీతాదేవి, లక్ష్మణులను కలిపి పూజిస్తూ ఉంటాము. లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు, గణపతిని కూడా పూజిస్తూ ఉంటారు. సంపద యొక్క దేవత అయిన లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తూ గణపతిని కూడా పూజిస్తారు. డబ్బుకి సంబంధించిన లక్ష్మీదేవి కంటే కూడా…

Read More

Lord Shiva : శివుడికి ఈ పువ్వుల‌తో పూజ చేస్తే.. ఏడు జ‌న్మ‌ల పాపం పోతుంది..!

Lord Shiva : చాలామంది సోమవారం నాడు శివుడిని ఆరాధిస్తూ ఉంటారు. శివుడికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అయితే శివుడికి కనుక ఈ పూలతో పూజ చేసినట్లయితే ఏడు జన్మల పాపం పోతుందట. శివుడికి ఉమ్మెత్త పువ్వులు అంటే చాలా ఇష్టం. ఒక ఉమ్మెత్త పువ్వుని శివుడికి పెడితే మోక్షం లభిస్తుంది. ఉమ్మెత్త పువ్వులతో అభిషేకాన్ని కూడా అక్కడక్కడా చేస్తూ ఉంటారు. మాంగళ్య‌ భాగ్యం లభించాలంటే శివుడికి ఉమ్మెత్త పువ్వులతో పూజ చేయాలి. ఉమ్మెత్త పూలతో…

Read More

Lord Shiva : శివుడికి ఇష్ట‌మైన ప‌నులు ఇవే.. ఇలా చేశారంటే.. బోలెడంత ఫ‌లితం..!

Lord Shiva : శివుని ఆజ్ఞ లేనిదు చీమైనా కుట్ట‌దు అని మ‌న పెద్ద‌లు చెబుతూ ఉంటారు. అటువంటి మహా శివుని అనుగ్ర‌హం మ‌న‌పై ఉండాల‌ని అనేక ర‌కాల పూజ‌లు, ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాము. జీవితంలో ఎదగాల‌ని మ‌నం ఎంత ప్ర‌య‌త్నించినా ఆ శివుని ఆజ్ఞ లేనిదే మనం ఏది సాధించ‌లేము. ఆ శివుని మెప్పు పొంది శివానుగ్ర‌హం మ‌న‌పై ఉండాలంటే శివున్ని కొన్ని ప్ర‌త్యేక‌మైన వ‌స్తువులు, పూలతో పూజించాల‌ని పండితులు చెబుతున్నారు. కష్టాలు, బాధ‌లు, స‌మ‌స్య‌ల‌తో…

Read More

Drinking Water : నీళ్ల‌ను రోజూ ఇలా తాగండి.. నెల రోజుల్లోనే 5 కిలోల బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..!

Drinking Water : అధిక బ‌రువు.. నేటి త‌రుణంలో అధిక శాతం మందిని ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య ఇది. కార‌ణాలు ఏమున్నా ప్ర‌స్తుతం చాలా మంది స్థూల‌కాయులుగా మారిపోతున్నారు. ఈ క్రమంలో అలా పెరిగిన బ‌రువును త‌గ్గించేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. కొంద‌రు మందులు మింగ‌డం, ఎక్స‌ర్‌సైజులు చేయ‌డం చేస్తుంటే ఇంకొంద‌రు యోగా, ప్రాణాయామం వంటి వాటిని అవలంబిస్తున్నారు. అయితే మీకు తెలుసా..? నీటి వల్లే మ‌నం అధిక శాతం బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని. అవును, మీరు విన్న‌ది…

Read More