Buttermilk : రోజూ ఒక గ్లాస్ మజ్జిగను తాగితే ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో తెలుసా ?
Buttermilk : వేసవికాలంలో సహజంగానే మన శరీరం వేడిగా మారుతుంటుంది. ఇక బయట తిరిగి వస్తే చాలు.. విపరీతమైన వేసవితాపం ఉంటుంది. దీంతో శరీరాన్ని చల్లబరుచుకునేందుకు మనం యత్నిస్తాం. అయితే వేసవిలో శరీరాన్ని చల్లబరిచేందుకు అత్యుత్తమ ఆహారంగా మనకు అందుబాటులో ఉన్న వాటిల్లో ఒకటి.. మజ్జిగ. మజ్జిగ ఎంతో రుచిగా ఉంటుంది. ఒక గ్లాస్ పలుచని మజ్జిగతో కాస్త శొంఠి పొడి, కొత్తిమీర, ఉప్పు వేసి కలిపి చల్ల చల్లగా తాగితే వచ్చే మజాయే వేరు. ఈ…