గుండెపోటు హెచ్చరిక.. అక్కడ నొప్పులు వస్తే ఏ మాత్రం విస్మరించవద్దు..!
ఒకప్పుడు గుండెపోటు అనేది ముసలి వయస్సు వాళ్లకి మాత్రమే వచ్చేది. కాని ఇప్పుడు మాత్రం యుక్త వయస్సులో ఉన్నవారికి కూడా కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. మారిన జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధులు దాడి చేసి ప్రాణాలు హరిస్తున్నాయి. ప్రతి సంవత్సరం 17.9 మిలియన్ల మంది దీని బారిన పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఐదుగురిలో నాలుగు మరణాలు గుండెపోటు, పక్షవాతం కారణంగా సంభవిస్తున్నాయి. సైలెంట్ కిల్లర్‌గా పేరొందిన గుండెపోటు అనేది గుండె…