Curd : రాత్రి పూట పెరుగు తినవచ్చా..? తింటే ఏమవుతుంది..?
Curd : పెరుగు తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. దీంతో మనకు కలిగే ఆరోగ్యకర ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. పెరుగును నిత్యం తినడం వల్ల జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. పెరుగులో ఉండే మంచి బాక్టీరియా జీర్ణాశయానికి, పేగులకు ఎంతగానో మేలు చేస్తుంది. దీంట్లోని కాల్షియం వల్ల దంతాలు, ఎముకలు దృఢంగా మారుతాయి. శరీరాన్ని చల్లబరిచే గుణం కూడా పెరుగుకు ఉంటుంది. అందుకే చాలా మంది…