Bali Temple : ఈ ఆలయానికి కనిపించని విషసర్పాలు కాపలా..! సముద్రపు అల వస్తే మెట్లు కనిపించవు..! ఎలా వెళ్లాలో తెలుసా..?
Bali Temple : ఇండోనేషియా సమీపంలో ఉండే బాలి దేశం పేరు మీరెప్పుడైనా విన్నారా..? ఈ దేశం మాత్రమే కాదు చుట్టూ అనేక దేశాలు ఉంటాయి. అవన్నీ దీవుల్లో ఉంటాయి. ఈ దీవులన్నీ హిందూ మహాసముద్రం పరిధిలోకి వస్తాయి. అయితే బాలి దేశం దీవుల చుట్టూ ఆవరించి ఉన్న సముద్రాన్ని మాత్రం జావా సముద్రమని పిలుస్తారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ఈ బాలి దేశంలో మహాసముద్రంలో ఉండే ఓ చిన్నపాటి కొండపై ఓ హిందూ దేవాలయం…