శుక్రవారం నాడు ఇలా చేస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.. కోటీశ్వరులు అవుతారు..
హిందూ ధర్మశాస్త్రం ప్రకారం శుక్రవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. సంపదలకు నెలవైన లక్ష్మీదేవిని శుక్రవారం నాడు పూజిస్తే ఎంతో శుభం ఫలితం కలుగుతుందని భావిస్తారు భక్తులు. లక్ష్మీదేవి కృప ఉంటేనే ఆర్థిక బాధల నుంచి బయటపడతారు. అదేవిధంగా కీర్తి, సంపద పెరిగి ఉన్నత స్థానానికి వస్తారని పండితులు వెల్లడిస్తుంటారు. శుక్రవారం నాడు కచ్చితంగా ఈ నియమాలను పాటించడం ద్వారా లక్ష్మీకటాక్షం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం కలగాలంటే పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీ అనుగ్రహం లేకుండా … Read more









