Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే.. ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం క‌లుగుతుంది.. కోటీశ్వ‌రులు అవుతారు..

Admin by Admin
October 26, 2024
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

హిందూ ధర్మశాస్త్రం ప్రకారం శుక్రవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. సంపదలకు నెల‌వైన లక్ష్మీదేవిని శుక్రవారం నాడు పూజిస్తే ఎంతో శుభం ఫలితం కలుగుతుందని భావిస్తారు భక్తులు. లక్ష్మీదేవి కృప ఉంటేనే ఆర్థిక బాధల నుంచి బయటపడతారు. అదేవిధంగా కీర్తి, సంపద పెరిగి ఉన్నత స్థానానికి వస్తారని పండితులు వెల్లడిస్తుంటారు. శుక్రవారం నాడు క‌చ్చితంగా ఈ నియమాల‌ను పాటించడం ద్వారా లక్ష్మీకటాక్షం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం కలగాలంటే పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

లక్ష్మీ అనుగ్రహం లేకుండా ఎలాంటి సంపద మనకు చేకూరదు. సంపద కోసం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం నాడు రోజు మొత్తం ఉపవాసం ఉండి, సూర్యాస్తమయం సమయంలో నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. చామంతి పుష్పాలతోనూ, పసుపు కుంకుమతోనూ లక్ష్మీదేవి అష్టోత్తరం పఠిస్తూ అర్చన చేయాలి. ఆవు పాలు, బెల్లంతో పరమాన్నం వండి నైవేద్యంగా సమర్పించాలి. వెండి లేదా రాగితో తయారు చేసిన శ్రీ యంత్రాన్ని పూజ కథలో పెట్టుకొని ఆరాధించడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది.

do like this on friday to get wealth and lakshmi devi blessings

లక్ష్మీదేవి ఆరాధనలో యంత్రాల‌కు కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది. వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలన్నా లక్ష్మీకటాక్షం ఎంతగానో అవసరం. ఇందుకోసం మహా లక్ష్మీ యంత్రం, వ్యాపార అభివృద్ధి యంత్రం, కుబేర యంత్రం, శ్రీ యంత్రాలను పూజించడం ద్వారా సంపద అన్నది అభివృద్ధి చెందుతుంది.

లక్ష్మీదేవి మాదిరిగానే కుబేరున్ని కూడా సంపదకి అధిపతిగా భావిస్తారు. కుబేరుని విగ్రహాన్ని వ్యాపార స్థలంలో ఉంచుకోవడం ద్వారా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ప్రతి పౌర్ణమి రోజు రాత్రి ఇంటి సింహ ద్వారం దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించి లక్ష్మీ సహస్రనామాలు చదవడం ద్వారా ఆర్థిక బాధల నుంచి బయటపడి లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు. దీంతో ఆర్థిక స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. ధ‌నం సంపాదిస్తారు.

Tags: Lakshmi Devi
Previous Post

చ‌నిపోయిన త‌ర్వాత 13 రోజుల పాటు ఆత్మ ఇంట్లోనే ఎందుకు తిరుగుతుంది..?

Next Post

చంద్ర‌బాబు కొత్త శాస‌నం.. ఎక్కువ మంది పిల్ల‌ల్ని క‌నండంటూ పిలుపు..

Related Posts

వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025
ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.