ఢిల్లీలో పేలుడు.. తప్పిన ప్రమాదం.. వైరల్ అవుతున్న వీడియో..
న్యూఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది. ఆదివారం ఉదయం ఇది చోటు చేసుకుంది. ఈ సంఘటన CRPF స్కూల్ ఢిల్లీ రోహిణి ఏరియా దగ్గర చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదం వలన స్కూల్ గోడ కూలిపోయింది. ఇక ఎలాంటి ప్రమాదం కూడా చోటు చేసుకోలేదు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, ప్యారెన్సిక్ డిపార్ట్మెంట్ అక్కడికి చేరుకుని శాంపిల్స్ కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఇది ఇలా ఉంటే ఒక వ్యక్తి వీడియోని రికార్డు చేశారు. అందులో పొగ వస్తున్నట్లు కనపడింది. … Read more









