Lankeshwarudu : దాసరిని పక్కన పెట్టి చిరంజీవి తన సినిమాలోని పాటలని ఎందుకు షూట్ చేశారు..?
Lankeshwarudu : టాలీవుడ్‌లో మేటి నటుడు చిరంజీవి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లోకి స్వయంకృషితో ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగారు. లక్షల్లో అభిమానులను సంపాదించుకున్నారు. చిరంజీవి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటు కొన్ని ఫ్లాప్ లు కూడా ఉన్నాయి. అలా మెగాస్టార్ నటించిన లంకేశ్వరుడు సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందకు రాగా, ఈ సినిమాకు దాసరి నారాయణరావు … Read more









