ఏ గ్రహానికి చెందిన దోషం పోవాలంటే ఏం పూజ చేయాలి..?
ప్రతివ్యక్తికి ఏదో ఒక సమయంలో గ్రహాల అనుకూలత లేక పోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. వీటికి మన పురాణాల్లో, శాస్త్రాల్లో చెప్పిన ఆయా రెమిడీలను చేసుకుంటే వాటి దోష ప్రభావం తగ్గుతుంది. కొంత ఉపశమనం లభిస్తుంది. అత్యంత భక్తి, శ్రద్ధతో చేస్తే కోరుకున్న ఫలాలు కూడా లభిస్తాయన్నది పండితుల అనుభవ పూర్వక వచనం. శారీరక, మానసిక లోపాలకు శాంతిగా ఔషధులు, దానాలు, జపాలు, హోమాలు చేయడం భారతీయ సంప్రదాయంగా ఉంది. హోమంలో నవగ్రహ సమిధలు ఉపయోగించటం … Read more









