ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదని చాలా మంది అంటుంటారు.. ఆర్థిక ఇబ్బందులు ఈ మధ్య ఎక్కువ అందరిని బాదిస్తున్నాయి.. డబ్బులు లేకుంటే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం నిత్యం చూస్తూనే ఉన్నాము.. అలాంటి వాళ్ళు వాస్తు ప్రకారం చెయ్యాలని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. లవంగాలు,కర్పూరం ప్రతి ఇంటిలోనూ ఉంటాయి. ఇవి మన వంటగదిలోనే కాకుండా పూజలో కూడా ఉపయోగిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం మీ జీవితంలో…

Read More

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది పండితులు ఎన్నో ముఖ్యమైన విషయాలని మన కోసం చెప్తూ వచ్చారు. ఈరోజు పండితులు మరిన్ని విషయాలని పంచుకున్నారు. పండితులు చెప్పిన అద్భుతమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇలా ఆచరిస్తే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ తొలగి పోతుంది చాలామందిలో ఉండే సందేహం ఏంటంటే ఇంట్లో రామచిలుక ఉండచ్చా లేదా అనేది. ఇంట్లో చాలామంది రామచిలుకలను పెంచుకుంటూ ఉంటారు మరి నిజంగా ఇంట్లో ఉండొచ్చా వాటి…

Read More

మైదాపిండి తో చేసిన వంటకాలు తినడం వలన కలిగే నష్టాల గురించి తెలుసా ?

మైదాపిండి దీనిని గోధుమపిండి నుండి తయారుచేస్తారు. గోధుమ పిండిలో బెంజైయిల్ పెరాక్సైడ్ అనే రసాయనంతో పాటు మరికొన్నింటినీ కలపడం ద్వారా దీనిని తయారు చేస్తారు. బేకరీ ఐటమ్స్, స్వీట్లు తయారీలో ఇటీవల కాలంలో దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ పిండిలో ఎలాంటి పోషకాలు లేవని అంతా రసాయనమేనని నిపుణులు చెబుతున్నారు. బెంజాయిల్ పెరాక్సైడ్ మాత్రమే కాకుండా ప్రమాదకరమైన రసాయనమైన అలోక్సేన్ కూడా వినియోగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని దేశాలు ఈ పిండిని వాడడంపై ఆంక్షలు విధించాయి. రోజువారిగా…

Read More

చిరంజీవి రిజెక్ట్ చేసిన స్టోరీతో బ్లాక్ బస్టర్ అందుకున్న రజినీకాంత్.. ఏ సినిమాతో అంటే ??

సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటాయి. చాలామంది హీరోలు కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కథ నచ్చక కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తే.. పాత్ర నచ్చినా వేరు వేరు కారణాల వల్ల హీరోలు మరికొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అలా హీరోలు రిజెక్ట్ చేసిన కథలు రికార్డులను క్రియేట్ చేస్తాయి. ఆ తర్వాత ఆ సినిమాను ఎందుకు మిస్ చేసుకున్నామా అని బాధపడుతూ ఉంటారు. అలా కొన్ని సినిమాలను మిస్…

Read More

చిరంజీవి మీద కోపం వచ్చి మగధీరలో చరణ్ తో ఆ సీన్ తీశారు..!

రాజమౌళి కెరీర్ లో మగధీర ప్రత్యేకమైన సినిమా అనే సంగతి తెలిసిందే. కేవలం 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన మగధీర సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. సాధారణ సన్నివేశాలను సైతం తనదైన శైలిలో తెరకెక్కిస్తూ దర్శకుడు రాజమౌళి ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటున్నారు. మగధీర సినిమాలో చరణ్ ఇసుక ఊబిలో కూరుకుపోయిన సమయంలో గుర్రం సాయం చేస్తుందనే సంగతి తెలిసిందే. ఒక సందర్భంలో ఈ సీన్ గురించి జక్కన్న మాట్లాడుతూ…

Read More

ఎన్టీఆర్ కి ఇష్టమైన వంటకం ఏదో తెలుసా..?

సీనియర్ ఎన్టీఆర్.. ఆయన ఓ నట శిఖరం, ఓ ఆత్మగౌరవం, ఓ అధ్యాయం. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఎన్టీఆర్ రాజకీయాలు, సినిమాలు వేరువేరు కాగా రెండింటిలోనూ సత్తా చాటి రికార్డులు క్రియేట్ చేసిన వాళ్లలో ఎన్టీఆర్ కూడా ఒకరిని చెప్పవచ్చు. పిల్లలనుంచి పెద్దల వరకు అందరినీ గౌరవించే వాళ్ళలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు. అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ రాణించి తెలుగు వారి గుండెల్లో శాశ్వత స్థానం ఏర్పరుచుకున్నారు. కారణజన్ముడు అన్న పేరు…

Read More

మహేష్ కు తెలుగు రాయడం, చదవడం రాదా…?

సూపర్ స్టార్ మహేష్ బాబు-రాజ‌మౌళి అప్ కమింగ్ మూవీ పై ప్రేక్షకులకు బోలెడు అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ హిట్ త‌రువాత ఫుల్ ఫామ్ లో ఉన్న జ‌క్క‌న్న‌ ఇప్పుడు మహేష్ బాబు తో మూవీ అనేసరికి అంచనాలు రెట్టింపు అయ్యాయి. మహేష్ బాబు వరసహిట్లతో దూకుడు మీద ఉన్నాడు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట, గుంటూరుకారం ఇలా హిట్లమీద హిట్లు కొట్టుకొని పోతూ ఇప్పుడు మూవీలు చేస్తున్నారు. అయితే ఒక…

Read More

మెగా ఫామిలీ మీద కామెంట్స్ చేసి సినిమా అవకాశాలు కోల్పోయిన వారు వీరేనా ?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా కెరియర్ స్టార్ట్ చేసి అందరి చేత మన్ననలు పొంది మెగాస్టార్ గా మారిపోయారు చిరంజీవి. ఒక్కో మెట్టు ఎక్కుతూ రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోగా వెలుగుతున్నారు. చిరంజీవి హీరోగా నిలదొక్కుకున్న తర్వాత ఈయన పేరు చెప్పుకొని మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటివరకు పదిమంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇండస్ట్రీలో కొందరు మాత్రం ఫేమస్ అవ్వాలంటే మెగా ఫ్యామిలీని…

Read More

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

గుండె ఒక కండరం అది శరీరమంతా రక్తాన్ని ప్రసరింపజేస్తుంది. అన్ని కండరాలవలెనే దీనికి కూడా వ్యాయామం కావాలి. ఆరోగ్యంగా వుండాలంటే, వ్యాయామం మంచిది. శరీరం జబ్బులకు, వ్యాధులకు గురికాకుండా వుంటుంది. వ్యాయామం ఏం చేస్తుంది? వ్యాయామం అధిక కేలరీలను ఖర్చు చేస్తుంది. బరువు తగ్గేటందుకు తోడ్పడుతుంది. రక్తంలో వుండే కొల్లెస్టరాల్, కొవ్వు వంటివి తగ్గించటానికి సహకరిస్తుంది. వ్యాయామం రక్తప్రసరణ పెంచి గుండె సమర్ధవంతంగా పనిచేసేలా చేస్తుంది. మరి గుండెకు అవసరమైన వ్యాయామాలు ఏవి? ప్రతిరోజూ వేగంగా నడవండి….

Read More

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

నేటిరోజులలో శరీరంలోని అన్ని అవయవాలలోను కొవ్వు పేరుకుపోతోంది. ముఖాలలో సైతం కొవ్వు పేరుకొని సౌందర్యం చెదిరిపోతోంది. కొనదేలిన గడ్డం వుండి దవడ భాగం ఆకర్షణీయంగా వుంటే చూసేందుకు ఎంతో బాగుంటుంది. ప్రత్యేకించి పురుషులు ఇంగ్లీష్ సినిమాలలోని హీరోలవలే ఈ రకంగా వుండటానికి ఎంతో ఇష్టపడతారు. కొన్ని సులభ వ్యాయామాలతో మీ దవడలను సన్నపరచి మీరు చిన్నవారుగా కనపడేలా చేయటం ఎలానో పరిశీలించండి. ఈ రకమైన కొనదేలే గడ్డాలకు గాను సెలిబ్రిటీలు కాస్మెటిక్ సర్జరీలు సైతం చేయించుకుంటారు. మేము…

Read More