ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

డార్క్ సర్కిల్స్.. ప్రస్తుతం యువత అంతా ఎదుర్కొంటున్న సమస్య ఇది. వర్క్ స్ట్రెస్ వల్లో, లైఫ్ స్టైల్ వల్లో, హెవీ స్ట్రెస్ వల్లో, సరైన నిద్ర లేని కారణంగానో ఇవి ఏర్పడుతుంటాయి. ఇవి మన ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా వీటిని త్వరగా తగ్గించుకోవచ్చని అంటున్నారు నిపుణులు. కలబంద గుజ్జును కళ్ల కింద రాసి 20 నిమిషాలు ఉంచాలి. అది ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడిగేసుకోవాలి. కలబంద గుజ్జు మన…

Read More

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

అందంగా కనిపించాలి. అందరూ మనల్ని చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలి. అని చాలా మంది కోరుకుంటారు. కానీ వయసు పెరిగే కొద్దీ మన చర్మం ముడతలు పడటం మొదలవుతుంది. దీనిని మెయింటెయిన్ చేయడం కోసం నెలకు ఒకసారో, రెండు సార్లో బ్యూటీపార్లర్‌కు వెళ్లాల్సి వస్తుంటుంది. లేని పక్షంలో కాస్తంత ఖర్చు పెట్టుకుని బ్యూటీ నిపుణుల దగ్గర కొన్ని రకాల ఇంజెక్షన్లు చేయించుకున్న వారు కూడా ఉన్నారు. కానీ ముఖంపై ముడతలు వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు…

Read More

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడం కోసం ఈ తరం యువత పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆహారం మానుకుని, కొవ్వు కరిగేలా కసరత్తులు చేస్తున్నారు. కానీ బెల్లీ ఫ్యాట్ తగ్గడం కోసమే అయితే అంత కష్టపడాల్సిన అవసరం లేదని, కండలు తిరగాలంటే తప్పదని అంటున్నారు నిపుణులు. బెల్లీ ఫ్యాట్‌ను ఇంట్లో తయారు చేసుకునే హెల్తీ డ్రింగ్స్ తాగడం ద్వారా తగ్గించుకోవచ్చని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఈ డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలోని చెడు కొవ్వు వేగంగా…

Read More

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

ఒక విమానం అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, పైలట్ మేడే కాల్ పంపుతారు. ఇది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన డిస్ట్రెస్ సిగ్నల్ (అత్యవసర సంకేతం). విమానం ఇబ్బందుల్లో ఉందని ఈ కాల్ సూచిస్తుంది. మేడే అనే పదం ఫ్రెంచ్ పదబంధం మైడర్ నుంచి ఉద్భవించింది. దీని అర్థం నాకు సహాయం చేయండి అని. విమానం మాదిరే పడవలు కూడా అత్యవరసర పరిస్థితుల్లో ఈ కాల్‌ను ఉపయోగిస్తాయి. మేడే పదాన్ని 1923 నుంచి ఆంగ్లంలోనూ వాడుతున్నారు. 1927లో యునైటెడ్ స్టేట్స్…

Read More

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

వికీమీడియా ఫౌండేషన్ పాత లాప్ టాప్ లను ఏం చేస్తుంది అన్నది తెలుసు నాకు. వికీమీడియా ఫౌండేషన్ కంపెనీ కాదు, కానీ ప్రపంచంలోనే అతిపెద్ద లాభాపేక్ష రహిత సంస్థల్లో ఒకటి. అయితే, టెక్నాలజీ కంపెనీల స్థాయిలో ఊహించేందుకు వీల్లేదు దీని స్కేలు. ఉన్నది ఒకే ఆఫీస్, అది అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో. ఓ 300 మంది వరకూ ఉద్యోగులు ఉంటారు దీనికి. వాళ్ళూ లాప్టాప్ మారుస్తూ ఉంటారు. వికీమీడియా ఫౌండేషన్ అన్నదే వికీపీడియా, ఇతర సోదర ప్రాజెక్టులను…

Read More

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

తరతరాలుగా ఇళ్లలో ఉపయోగించబడుతున్న పటిక ఇది చర్మ సంరక్షణకే పరిమితం కాదు. సహజ ఖనిజాల నుండి పొందిన ఈ గ్రాన్యులర్ పదార్ధం యాంటీ బాక్టీరియల్, ఆస్ట్రింజెంట్, క్లెన్సింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని బహుళార్ధసాధక ప్రయోజనాలు మీ అంచనాలకు మించి ఉంటాయి. పటిక ఆశ్చర్యకరమైన ఉపయోగాలను తెలుసుకుందాం. పటిక అనేది అల్యూమినియం, పొటాషియం, సోడియం లేదా అమ్మోనియం వంటి ఇతర లోహాలను కలిగి ఉన్న డబుల్ సల్ఫేట్ ఉప్పు. సౌందర్య సాధనాలలో, దీనిని సాధారణంగా పొటాషియం పటిక…

Read More

ఈ విత్త‌నాలు ఏంటో తెలుసా..? వీటిని ప‌డేయ‌కుండా కచ్చితంగా తినాల్సిందే..!

ఖర్బూజా పండ్లను తింటూ ఉంటాము. ఖర్బూజా పండ్లు మంచి రుచితో ఉంటాయి పైగా మనం రకరకాల రెసిపీస్ ని తయారు చేసుకోవచ్చు. ఎండాకాలంలో ఖర్బూజా జ్యూస్ ని ఫ్రెష్ గా తీసుకుంటే రిలీఫ్ గా ఉంటుంది చాలామంది ఖర్బూజా పండ్ల గింజల్ని తీసేస్తూ ఉంటారు ఖర్బూజా పండ్ల గింజల్ని తీసేయకూడదు వాటిని తీసుకుంటే చక్కటి ప్రయోజనాలను మనం పొందొచ్చు. ఖర్బూజా గింజల్ని తీసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది వివిధ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. బీపీని తగ్గించడానికి ఖర్బూజా…

Read More

బొప్పాయిని ఉద‌యం తింటే ఏం జ‌రుగుతుందంటే..?

ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. దానితో పాటుగా సరైన జీవన విధానాన్ని కూడా ఫాలో అవుతూ ఉండాలి. బొప్పాయి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది బొప్పాయి వలన రకరకాల ప్రయోజనాలను మనం పొందొచ్చు. చాలా మంది అల్పాహారాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు అలా కాకుండా రెగ్యులర్ గా అల్పాహారాన్ని తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా అల్పాహారం సమయంలో బొప్పాయిని తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. బొప్పాయిని అల్పాహారం సమయంలో తీసుకోవడం వలన అజీర్తి సమస్యలు ఉండవు…

Read More

స‌న్న‌గా ఉన్న‌వారు బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే వీటిని తినండి..!

చాలామంది ఉండవలసిన దాని కంటే తక్కువ బరువుతో ఉంటారు. బరువు పెరగాలని దాని కోసం ఎంతగానో ట్రై చేస్తూ ఉంటారు. మీరు కూడా బాగా బరువు పెరగాలని అనుకుంటున్నారా..? అయితే వీటిని డైట్ లో తప్పకుండా చేర్చుకోండి వీటిని కనుక మీరు డైట్ లో తీసుకున్నారంటే కచ్చితంగా బరువు పెరగడానికి అవుతుంది. మరి బరువు పెరగాలంటే ఏ ఆహార పదార్థాలను తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.. రోజు పాలని తీసుకోండి. పాలు తీసుకోవడం వలన ప్రోటీన్ అందుతుంది…

Read More

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

శివాలయంలో శివుడు లింగ రూపంలోనే దర్శనం ఇస్తారు.. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం శివుడి విగ్రహం ఉంటుంది.. అయితే విగ్రహ రూపంలో దర్శనం ఇచ్చే శివుడు పులి చర్మంపై ధ్యానముగ్ధుడై కూర్చుంటాడు. ఈ సృష్టిలో ఎన్ని రకాల జంతువులు ఉండగా కేవలం పులి చర్మం పైన ఎందుకు శివుడు కూర్చుంటాడు అన్న సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది. శివుడు అలా పులి చర్మం మీద మాత్రమే కూర్చోవడం వెనక ఒక క‌థ‌ ఉందని పండితులు చెబుతున్నారు…..

Read More