రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

డైటింగ్ చేస్తూ బరువుతగ్గాలనుకుంటున్నారా? అదో పెద్ద తప్పు. అంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు. మిమ్మల్ని బరువెక్కించేది కొవ్వు కాదు. అసలైన దొంగలు అధిక షుగర్, కార్బోహైడ్రేట్లు. ఫిట్ నెస్ నిపుణులు చాలామంది దీనితో ఏకీభవిస్తారు. మరి బలమైన సన్నని పొట్ట కావాలంటే పొట్ట వ్యాయామాలు చేయండి. దానితోపాటు సంతులిత ఆహారం తీసుకోండి. వ్యాయామాలు చేస్తూ వుంటే కొవ్వు తక్కువ ఆహారాలే కాదు. అధికంగా వుండేవి కూడా తీసుకోవచ్చు. మరి పలుచని బలమైన పొట్ట కావాలంటే ….తినే ఆహారం…

Read More

మూర్ఛ రోగి చేతిలో ఇనుప తాళాలు పెడితే ఫిట్స్ ఆగుతాయా..?

మూర్ఛ వ్యాధి… చిన్నా, పెద్దా… ఆడ, మ‌గ తేడా లేకుండా ఈ వ్యాధి వ‌స్తుంది. ఇది రావ‌డానికి కార‌ణాలు ఏమున్నా మూర్ఛ వ‌చ్చి ఫిట్స్‌తో కొట్టుకుంటుంటే మాత్రం అప్పుడు ఆ వ్య‌క్తి నోట్లో నుంచి నుర‌గ వ‌స్తుంది. అన్ని సంద‌ర్భాల్లోనూ ఇలా ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ నుర‌గ వ‌చ్చిందంటే మూర్ఛ రోగ‌మ‌నే అనుమానించాలి. అలాంటి సంద‌ర్భాల్లో కొంద‌రు అప‌స్మార‌క స్థితిలోకి కూడా వెళ్తారు. అయితే అలా మూర్ఛ వ‌చ్చిన వ్య‌క్తుల చేతిలో మ‌న పూర్వీకులు ఇనుముతో చేసిన తాళాలు…

Read More

రాత్రి 3 గంటల సమయంలో నిజంగానే దెయ్యాలు తిరుగుతాయా? ఆ స‌మ‌యాన్ని డెవిల్స్ అవర్ అని ఎందుకు అంటారు.?

దెయ్యం… ఈ పేరు చెబితేనే మ‌న‌లో అధిక శాతం మందికి గుబులు పుడుతుంది. ఇక అది రాత్రి పూట అయితే ఆ భ‌యం వ‌ర్ణించ‌లేం. అయితే అస‌లు దెయ్యాలు, భూతాలు ఉన్నాయా, లేదా అన్న సంగ‌తి ప‌క్క‌న పెడితే రోజులో ఓ స‌మయాన్ని మాత్రం డెవిల్స్‌ అవ‌ర్ (Devils Hour), అవ‌ర్ ఆఫ్ ది డెడ్ (Hour of the Dead) అని పిలుస్తార‌ట‌. అస‌లు అలా ఎందుకు పిలుస్తారు? నిజంగానే ఆ స‌మ‌యంలో దెయ్యాలు తిరుగుతాయా?…

Read More

చీమ‌లు నిద్ర‌పోతాయా..? వాటికి నిద్ర వ‌స్తుందా..? నిద్ర వ‌స్తే ఎలా నిద్రిస్తాయి..? తెలుసా..?

చీమ‌లు… త‌మ శ‌రీర బ‌రువు క‌న్నా 50 రెట్ల ఎక్కువ బ‌రువును మోయ‌గ‌ల‌వు. ప్ర‌పంచంలో అలా బ‌రువును మోసే ఏకైక ప్రాణి దాదాపుగా చీమ‌నే అని చెప్ప‌వచ్చు. క‌ష్టించి ప‌నిచేసే గుణానికి వాటిని ఆద‌ర్శంగా తీసుకోమ‌ని మ‌న‌కు పెద్ద‌లు చెబుతుంటారు. అయితే నిజంగా చీమ‌లు క‌ష్ట‌ప‌డే జీవులే. అవి రాత్రి, ప‌గ‌లు అని తేడా లేకుండా ఎప్పుడు చూసినా లైన్లలో వెళుతూ ఏదో ఒక ప‌దార్థాన్ని మోసుకెళ్తూనే ఉంటాయి. మ‌రి అవి విశ్రాంతి తీసుకోవా..? వాటికి అలుపు…

Read More

మీ ముఖం అందంగా మారాలంటే ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను ట్రై చేయండి..!

అందం ఎవరి సొంతం కాదు. కానీ కొందరు మాత్రం తెల్లగా ఉంటేనే అందంగా ఉన్నట్లు అనుకుంటుంటారు. అందుకోసం తెల్లగా రావాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో చెప్పే రకరకాల రెమెడీలను ట్రై చేసి లేనిపోని చిక్కుల్లో పడుతుంటారు. కొందరైతే వీటితో చర్మంపై లేనిపోని మచ్చలు వచ్చి మరింత ఆత్మన్యూనతకు గురవుతుంటారు. ముఖంపై ఏదైనా అలర్జీ వస్తే ప్రధానంగా పసుపు రాయడం ద్వారా దానిని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. తగ్గని సమయంలో వైద్యులను సంప్రదించడం మంచిది….

Read More

పర్ఫ్యూమ్ ల‌ను అతిగా ఉప‌యోగిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

పర్ఫ్యూమ్ వినియోగం ప్రస్తుతం షరా మామూలయిపోయింది. దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక పర్ఫ్యూమ్ వాడుతూనే ఉంటారు. కాగా చాలా మంది ఈ పర్ఫ్యూమ్‌లను నేరుగా చర్మంపై అప్లై చేసేసుకుంటారు. ఇలా చేయడం మన చర్మంపై చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్తున్నారు. పర్ఫ్యూమ్ అన్నీ కూడా రకరకాల రసాయనాలను కలిపి తయారు చేస్తారు. ఈ రసాయనాలు డైలీ నేరుగా చర్మంపై పడటం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. దానికి తోడు చాలా మంది పర్ఫ్యూమ్‌ను ప్రతి…

Read More

అతిగా ఆలోచిస్తున్నారా.. అయితే దీన్నుంచి ఎలా బ‌య‌ట ప‌డాలో తెలుసుకోండి..!

అతి ఆలోచన ప్రస్తుత బిజీ తరంలో అతి సాధారణ సమస్య అయిపోయింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంపై ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటున్నారు. ఉన్న సమస్యలు కావచ్చు, వాటికి కావాల్సిన పరిష్కారాలు కావొచ్చు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. అయితే ఇది మామూలే కదా అనుకుంటే చిక్కుల్లో పడక తప్పదని వైద్య నిపుణులు చెప్తున్నారు. అతిగా ఆలోచించడం ఎంత అతి సాధారణం అనుకుంటున్నామో ఇది మన ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపడం…

Read More

ఒకే ఒక్కడు ! విమాన ప్రమాదం నుండి ఎలా బయటపడ్డాడు?

రమేశ్ కుమార్ విశ్వాస్! A 11 సీట్! అంత పెద్ద విమానం అహ్మదాబాద్ లో మెడికల్ కాలేజీ బిల్డింగ్ పైన పడగానే 242 మంది ప్రయాణికులు లో ఒకే ఒక్కడు ఎలా బ్రతికాడు? సాధార‌ణంగా ఇలాంటి ప్ర‌మాదాలు జ‌రిగిన‌ప్పుడు విమానాల‌లో ఉండే మ‌నుషులు బ‌త‌క‌డం అత్యంత అరుదు అనే చెప్పాలి. అంత భారీ ఎత్తు నుంచి ప‌డి పేలిపోయిన‌ప్పుడు అస‌లు ఎవ‌రైనా బ‌తుకుతారా అని ఊహించ‌డం కూడా క‌ష్ట‌మే. కానీ ఒక్కడు మాత్రం యాదృచ్ఛికంగానో లేక ఇత‌ర…

Read More

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి ఆక్రమిద్దాం అని ఏక కంఠంతో గర్జిస్తాం కదా! మరి చైనా ఆక్రమిత ప్రాంతాన్ని గురించి ఎందుకు మాట్లాడం ?

చైనాకి భారీ సైన్యం, బలమైన ఆర్థిక వ్యవస్థ ఉంది. పాకిస్తాన్ తో పోలిస్తే, చైనాతో తలపడటం చాలా కష్టం. అందుకే భారతదేశం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది, ఎక్కువగా మాట్లాడే ధైర్యం చెయ్యదు. ఈ మధ్యనే అరుణాచల్ ప్రదేశ్ లో ప్రాంతాలను చైనా కొత్తపేర్లు పెట్టడం జరిగింది. ఇదే పాకిస్తాన్ చేసి ఉంటే ఈ పాటికి ఇక్కడ రాజకీయ నాయకులు గోల గోల చేసేవారు. కానీ అలా చేయకపోవడానికి కారణం, మనం పులి అయితే, చైనా ఒక డ్రాగన్….

Read More

అమితాబ్ బచ్చన్ దగ్గర అప్పు తీసుకున్న రతన్ టాటా

జీవితాంతం విలువలతో కూడిన వ్యాపారాన్ని నిర్వహించి భారతీయుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూసిన విషయం తెలిసిందే. వేల కోట్లకు అధిపతి అయినప్పటికీ ఆయన ఎల్లప్పుడూ చాలా సాధారణ జీవితాన్ని గడిపారు. ఆయన ఎంత సామాన్యుడిలా గడిపారో తెలియజేసే రెండు ఆసక్తికరమైన సందర్భాలను బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. రతన్ టాటా చాలా సాధారణ మనిషి అని, ఎంతో గొప్ప వ్యక్తి అని అమితాబ్ కొనియాడారు. ఒకసారి నేనూ, రతన్ టాటా…

Read More