అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడే వారికి దేశ విదేశాల్లో విధించే శిక్షలు..!

మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డవారికి దేశ విదేశాల్లో ఎటువంటి శిక్షలున్నాయో ఓ సారి తెలుసుకుందాం, కొన్ని దేశాల చట్టాలు భయంకరంగా ఉంటే మరికొన్ని దేశాల్లో సాధారణ శిక్షలున్నాయి. ఈ మధ్య‌కాలంలో అమ్మాయిలపై లైంగిక దాడులెక్కువైయ్యాయి. అయినా నిజమైన మగాడు మహిళలకు అండగా ఉండాలే కానీ అఘాయిత్యాలకు పాల్పడం పాశవికం. ఈ శిక్షలను చూసైనా మానవమృగాలు ఇకపై అటువంటి అఘాయిత్యాలకు పాల్పడరని ఆశిద్దాం. ఇరాన్‌లో అత్యాచారానికి పాల్పడ్డ అపరాధులకు మరణశిక్షను విధిస్తారు. నడి రోడ్ లో ప్రజలంతా చూస్తుండగా దోషులను…

Read More

అతిగా శుభ్రంగా ఉండ‌డం కూడా ప్ర‌మాద‌క‌ర‌మేనా..? నిపుణులు ఏమంటున్నారు..?

ప్రజెంట్ జనరేషన్ అతి శుభ్రతను(Over Hygiene) పాటిస్తోందనీ, దీనివలన అనారోగ్యం బారిన పడతారనే వాదన నిజం కాదని బ్రిటన్ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. చిన్నతనంలోనే కొన్ని రకాల సూక్ష్మ జీవుల ప్రభావం పడితే ఇమ్యూనిటీ పెరుగుతుందని, ఫలితంగా ఎలర్జిక్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని వైద్యశాస్త్రంలో ఒక సూత్రం ఉంది. 21వ శతాబ్దంలో సమాజం అతి శుభ్రంగా ఉంటోందని, దీనివల్ల చిన్నారులు కొన్ని రకాల సూక్ష్మ జీవులకు దూరంగా ఉంటున్నారన్న భావన ఉంది. అందువల్ల ఎలర్జీలను ఎదుర్కొనే సామర్థ్యం…

Read More

సీటీ స్కాన్ త‌ర‌చూ చేయించుకుంటున్నారా.. అయితే క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ట జాగ్ర‌త్త‌..!

తరుచూ సీటీ స్కాన్(CT Scan) చేయించుకోవడం వల్ల ప్రమాదమా? అంటే అవుననే అంటున్నాయి తాజా అధ్యయనాలు. సిటీ స్కాన్ ఎక్కువసార్లు చేయించుకోవడం వల్ల పిల్లలు, యువతలో బ్లడ్ క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోన్నట్లు ఒక తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. మన శరీరంలో అంతర్గతంగా ఉండే సమస్యలను తెలుసుకునేందుకు ఉపయోగపడే అత్యాధునిక టెక్నాలజీ ఈ సిటీ స్కాన్. కానీ ప్రతి సీటీ స్కాన్ తో చిన్నారులు, యువత బ్లడ్ క్యాన్సర్(Blood Cancer) బారినపడే ప్రమాదం సుమారు 16 శాతం…

Read More

సెల‌బ్రిటీల పెళ్లిళ్లు అన్నీ జ‌రుగుతున్న‌ది ఇక్క‌డే.. ఈ ప్లేస్ ఏంటంటే..?

ధనవంతుల ఇంట్లో పెళ్లి అంటే ఓ రేంజ్ లో జరుగుతుంది అనేది తెలిసిందే, వారి ఇంట ఖర్చుకి అస్సలు వెనుకాడరు, భారీ సెట్టింగులతో పెళ్లిని ఓ రేంజ్ లో జరిపిస్తారు, అయితే అన్నీ స్టేట్స్ లో ఇలా చాలా వివాహాలు జరిగాయి, అయితే ఈ మధ్య చాలా మంది డెస్టినేషన్ వెడ్డింగ్ ప్రిఫర్ చేస్తున్నారు, మరి ఇలాంటి వెడ్డింగ్స్ అంటే మన దేశంలో కేరాఫ్ అడ్రస్ రాజస్ధాన్. రాజస్థాన్లోని ఉదయ్‌పూర్ విలాసవంతమైన భవంతులు, రాజసం ఉట్టిపడే కోటలు…

Read More

పాక్ Air defence ని భారత్ ఎలా తప్పు దారి పట్టించింది?

భారత్ అధికారికంగా pilotless target vehicles UAV లను ఈ దాడిలో ఉపయోగించాం అని చెప్పింది. మన దగ్గర ప్రధానం గా రెండు platforms ఉన్నాయి. UK నుంచి కొనుగోలు చేసిన banshee jet 40. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన Lakshya UAV. వీటిలో పైలట్ ఉండరు. శత్రువులను మభ్య పెట్టడానికి ఈ plat form ని మన యుద్ద విమానాలు ప్రసారం చేసే signature కి copy లా configure చేస్తారు. అంటే, mig29,…

Read More

జ‌ర్మ‌నీ నుంచి మిస్సైల్స్ కొంటున్న పాకిస్థాన్‌.. అయినా భార‌త్‌కు ఢోకా లేదా..?

ఎక్కువ పబ్లిసిటీ లేకుండా జర్మనీ వారు పాకిస్తాన్ కి IRIS -T ( Infrared Imaging system tail/thrust vector controlled ) short to medium క్షిపణి విధ్వంసక వ్యవస్థని అమ్మాలని ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవస్థ ఉక్రెయిన్ ఉపయోగించి, రష్యా ప్రయోగించిన కొన్ని P800 oniks క్షిపణులను ( ఈ క్షిపణి, బ్రహ్మోస్ క్షిపణి కి, అప్ప చెల్లి పిల్లల సంబంధం ఉంది) నిలువరించింది అని, పాకిస్తాన్ దీనిని పొందడం సరైన నిర్ణయం అని జర్మనీ…

Read More

అప్ప‌ట్లో ప్రధాని వాజ్‌పేయిపై పెట్టిన అవిశ్వాసంపై చ‌ర్చ‌.. స‌భ‌లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌..

అది 1998వ సంవత్సరం. బీజేపీ ప్రధాని వాజ్ పేయిని గద్దెదించాలని కాంగ్రెస్, CPMలు చేతులు కలిపి, లోక్ సభలో ఉంచిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, CPI (M) పార్టీల నాయకులు కలిసి కూర్చుని, బీజేపీ కూటమిపై దాడి చేస్తున్నారు. ఒకరు మాట్లాడినప్పుడు మరొకరు బల్లలు చరుస్తూ, పరస్పరం అభినందించుకుంటు ఉన్నారు. అదే బీజేపీ నాయకుడు కాంగ్రెస్ అవినీతిపై మాట్లాడితే మాత్రం CPM నాయకులు తీవ్రంగా ప్రతిదాడి చేస్తున్నారు. సరిగ్గా అప్పుడే రక్షణమంత్రి జార్జ్ ఫెర్నాండెజ్…

Read More

దోశను, చాక్లెట్లను, నూడుల్స్ ను ప్రసాదంగా అందించే దేవాలయాలు మన దేశంలో ఉన్నాయని మీకు తెలుసా?

దేవుడ్ని దర్శించుకొని మన కోరికలు, సమస్యలు, సాధకబాధలు తీర్చమని కోరుకుంటాం. దైవదర్శనం తర్వాత భక్తులకు ప్రసాదంగా చాలావరకు దేవాలయాలలో కొబ్బరి, చక్కర స్పటికం, శనగగుగ్గిళ్ళు, మిఠాయి వంటి తియ్యటి పదార్థాలను ప్రసాదంగా పెడతారు. అయితే కొన్ని ఆలయాలలో మాత్రం వీటికి విభిన్నంగా ప్రసాదాలను భక్తులకు అందిస్తున్నారు. ఆయా దేవాలయాలలో ఇచ్చే ప్రసాదాలను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అలగర్ కోవిల్ దేవాలయం.. తమిళనాడులోని అలగర్ కోవిల్ దేవాలయంలో మహావిష్ణువుని పూజిస్తారు. దైవదర్శనం అనంతరం భక్తులకు ప్రసాదంగా దోశలను వడ్డిస్తారు….

Read More

ఏయే దేవుళ్ల‌కు ఏయే ఆహారాల‌ను నైవేద్యంగా పెడితే శుభం క‌లుగుతుంది??

హిందూ సాంప్ర‌దాయాల‌ను పాటించే వారు, ఆ మ‌తానికి చెందిన వారు త‌మ అభిరుచులు, ఇష్టాల‌కు అనుగుణంగా త‌మ ఇష్ట దైవాల‌ను పూజిస్తుంటారు. అందులో భాగంగానే చాలా మంది ఇండ్ల‌లో ఆయా దైవాల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు పూజ‌లు చేస్తుంటారు. వారంలో దేవుడికి ఇష్టమైన రోజున పూజ చేసి అనంత‌రం నైవేద్యం పెడ‌తారు. అయితే వారంలో ఒక్కో రోజున ఒక్కో దైవాన్ని పూజించిన‌ట్టే ఆయా దైవాల‌కు పెట్టే నైవేద్యాలు కూడా వేరేగా ఉంటాయి. మ‌రి ఏ దేవుడికైనా లేదా దేవ‌త‌కైనా పూజ…

Read More

ఏయే గ్లాస్‌ల‌తో ఏయే డ్రింక్స్‌ను తాగాలో తెలుసా..?

బీర్‌, వైన్, విస్కీ, బ్రాందీ వంటి ఆల్క‌హాల్ డ్రింక్స్‌… కూల్‌డ్రింక్‌… ఫ్రూట్ జ్యూసులు… ఇలా మ‌న‌కు ఎన్నో ర‌కాల డ్రింక్స్ ఉన్నాయి తాగేందుకు. ఎవ‌రైనా త‌మ ఇష్టాలు, అభిరుచుల‌కు అనుగుణంగా ఆయా డ్రింక్స్‌ను తాగుతారు. అయితే వీటిని ఇంట్లో తాగేవారైతే ఏదో ఒక గ్లాస్‌లో పోసుకుని తాగుతుంటారు. కానీ అలా కాదు తెలుసా. ఒక్కో ర‌క‌మైన డ్రింక్‌కు ఒక్కో ర‌క‌మైన గ్లాస్ ఉంటుంది. వాటిల్లోనే తాగాలి. అలా తాగితేనే ఆ డ్రింక్ తాగిన నిజ‌మైన అనుభూతి క‌లుగుతుంద‌ట‌….

Read More