ఈ సంకేతాలు మీ ఇంట్లో కనిపిస్తున్నాయా.. అయితే పితృ దోషం ఉన్నట్లే..!
కొన్ని రకాల దోషాల వల్ల మనుషుల జీవితాల్లో సంతోషం ఉండదు.. ఎప్పుడూ ఏదో ఆందోళన, చింత చికాకు వెంటాడుతుంటాయి.. ముఖ్యంగా మన నడవడిక వల్ల తల్లిదండ్రులు కలత చెందినప్పుడు, వారికి సమస్యలు వచ్చినప్పుడు మనం పితృదోషానికి గురవుతాం. ఈరోజుల్లో కూడా ఇలాంటివి అన్నీ ఎవరు నమ్ముతారండీ అనుకుంటారేమో.. హిందూ సంప్రదాయంలో వీటికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. పితృపక్షం సందర్భంగా మన పూర్వీకులు తమ సంతతిని ఆశీర్వదించేందుకు భూలోకానికి వస్తారన్నది భారతీయుల నమ్మకం. పూర్వీకులకు కోపం వస్తే ఇంట్లో…