షుగర్ ఉన్నవారు ఏయే ఆహారాలను తినాలి.. వేటిని తినకూడదు..!
డయాబెటిక్ రోగులకు ఏ రెండు భోజనాలకు మధ్య వ్యవధి అధికంగా వుండరాదు. వ్యవధి అధికంగా వుంటే రక్తంలో గ్లూకోజ్ స్ధాయి పడిపోతుంది. భోజనం తీసుకున్న వెంటనే బాగా పెరిగిపోతుంది. కనుక వారు తినే ఆహారాన్ని మూడు సార్లుగా అంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాలలో తీసుకుంటూ ఉదయం 11 గం.లకు సాయంత్రం 5 గం.లకు లైట్ గా స్నాక్స్ వంటివి తీసుకోవాలి. ఇతరులవలెనే, డయాబెటిక్ రోగులకు కూడా అన్ని రకాల ఆహారాలు కావాలి. అయితే, వీరు త్వరగా…