లాంగ్ రేంజ్ మిస్సైల్స్‌ను మరోమారు పరీక్షించనున్న భారత్.. ఎందుకంటే..?
భారత్ Long range Land attack cruise missile ని రెండవ సారి పరీక్షించనుంది. భారత వాయుసేన 10,000 కోట్ల రూపాయలు, భారత ఆర్మీ 4000 కోట్ల రూపాయలతో వీటిని కొనడానికి సుముఖత వ్యక్తం చేశాయి. Unit cost ఇంకా తెలియదు. బ్రహ్మోస్ క్షిపణి ఉండగా మళ్ళీ ఇది ఎందుకు అన్న అనుమానం రావడం సహజం. దానికి కారణం తెలుసుకుందాము. ముందుగా ఇది బ్రహ్మోస్ క్షిపణి తో పోలిస్తే సగం కన్నా తక్కువ ధరకి తయారు చేయడం…