డైరెక్టర్ కాబోయి యాక్టర్ అయిన మన సినిమా తారలు.!
డాక్టర్ కాబోయి యాక్టర్ ను అయ్యాను అని చాలా మంది నటీనటులు అంటూ ఉంటారు. ఇది కామనే. అయితే డైరెక్టర్ కాబోయి హీరో హీరోయిన్లుగా, కమెడియన్స్ గా, సపోర్టింగ్ యాక్టర్స్ గా రఫ్ ఆడించేస్తున్నారు కొంతమంది నటీనటులు. డైరెక్టర్స్ గా ఎటువంటి వండర్స్ చేసే వారో తెలియదు కానీ యాక్టింగ్ లో మాత్రం చించేస్తున్నారు. ఇంతకీ మెగాఫోన్ పట్టబోయి సిల్వర్ స్క్రీన్ పై హల్చల్ చేస్తున్న వారెవరో ఓ లుక్కేద్దాం. మాస్ మహారాజాగా ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తున్న…