స్త్రీని బలవంతంగా ముద్దు పెట్టుకుంటే నిందితున్ని సులభంగా గుర్తించవచ్చు. ఎలాగో తెలుసా..?
మహిళలను వేధించినా, వారిపై అత్యాచారం చేసినా నిందితులు తాము ఆ పని చేయలేదని తప్పించుకుంటుంటారు. ఈ క్రమంలో వారిని దోషులుగా నిరూపించడం కూడా ఒక్కోసారి కష్టసాధ్యమవుతుంది. దీంతో బాధితులకు న్యాయం జరగదు. అయితే ఇలాంటి సందర్భాల్లో దోషులుకు శిక్ష పడేలా చేయవచ్చు. వారు అస్సలు తప్పించుకోలేరు. అవును, మీరు విన్నది నిజమే. అయితే నిందితులకు అలా శిక్ష పడేలా చేయడం కోసం వారు ఆ నేరాన్ని చేశారని 100 శాతం రుజువులు కావాలి కదా, మరి అవి…