కూతుళ్లు, కొడుకులు, మనవరాళ్లకి ప్రత్యేకమైన పేర్లు పెట్టిన ఎన్టీఆర్..!

సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. నందమూరి తారక రామారావు తనకి వచ్చిన చిన్న అవకాశాన్ని అందిపుచ్చుకొని.. అంచెలంచెలుగా ఎదిగి తెలుగు చిత్ర పరిశ్రమలో మహావృక్షంగా ఎదిగారు. అసమాన నటనతో తెలుగు ప్రజల మనసులు గెలుచుకొని వెండితెరపై ఓ వెలుగు వెలగడమే కాదు, ముఖ్యమంత్రి కుర్చీలో కూడా కూర్చున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కష్టాలను తీర్చి రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా దేశ రాజకీయాలలో సంచలనం సృష్టించారు. ఇక నందమూరి కుటుంబం నుంచి ఎంతోమంది నటులుగా…

Read More

అఖండ సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా? ఆ మాత్రం తెలీదా అంటూ బోయపాటిపై ట్రోల్స్!

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ ఆఖండ. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. ఈ అఖండ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను మైమరపించారు. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య చేసిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు…

Read More

ఇండస్ట్రీలోకి విలన్ గా వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన 5గురు స్టార్లు.. వీరిలో ఆ ఒక్క పాయింట్ గమనించారా..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే జనరేషన్ కు తగ్గట్టు సినిమాలు కథలు, నటులు మారితేనే ఇండస్ట్రీ ఎదుగుతుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి కొంతమంది ఏదో చిన్న నటుడు అవుదామని వచ్చి చివరికి స్టార్ నటులుగా ఎదిగిన వారు ఉన్నారు. ఇందులో ముఖ్యంగా హీరో గా ఎంట్రీ ఇచ్చి విలన్ గా మారిన నటులు ఎంతో మంది. కానీ విలన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారిన నటులు ఇండస్ట్రీలో అతికొద్ది మంది మాత్రమే.. మరి వారు ఎవరు అనేది మనం…

Read More

క్రైమియా వంతెన పునాదుల్ని పేల్చివేసిన ఉక్రెయిన్ !!

ప్రధాన భూ రష్యా (mainland Russia) నీ క్రైమియానీ కలిపే 19 కిలోమీటర్ల పెనువంతెన పునాదుల్ని ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ బలగాలు 1100 కిలోల శక్తిమంతమైన బాంబులతో పేల్చివేసాయి. ఫలితంగా ఇప్పుడా వంతెన మీద వాహన సమ్మర్దాన్ని ఆపివేశారు. ఆ వంతెన 2014 తరువాత రష్యా నిర్మించినది. అంతకు ముందు లేదు. దాని మీద ఉక్రెయిన్ దాడిచేయడం ఇది మూడో సారి. తొలిదాడి 2022 అక్టోబర్ లో జ‌రగ్గా, 2023 లో రెండో దాడి జ‌రిగింది. లోగడ‌…

Read More

గ్రాఫిక్స్ లేని రోజుల్లో ఈ పాట‌ను ఎలా చిత్రీక‌రించారో తెలుసా..?

CGI వాడకం లేని రోజుల్లో తీసిన మాయాబజార్ (1957) సినిమాలో లడ్డూలు ఎగిరినట్లు వచ్చే షాట్స్ ఇవన్నీ ఎలా చేయగలిగారు? సినిమాటోగ్రాఫర్ మార్కస్ బార్ట్‌లే, కళా దర్శకత్వం చేసిన గోఖలే – కళాధర్ వీరిని నడిపించిన కె.వి.రెడ్డి దర్శకత్వం కలగలసి ఈ అద్భుతాలు సాధించాయి. ఇప్పుడున్న అవకాశాలు వారికి లేకపోవచ్చు కానీ అప్పటికి భారతదేశంలో అందుబాటులో ఉన్న ఏ సాంకేతికత అయినా ఉపయోగించుకోగల బడ్జెట్ వారికి ఉంది. దానికి తోడు అపారమైన సృజనాత్మకత, విపరీతమైన ఓపిక ఉంది….

Read More

చెఫ్‌లు టోపీల‌ను ఎందుకు ధరిస్తారు..? అస‌లు దీని క‌థేంటి..?

స్టార్ హోటళ్ళు, రెస్టారెంట్లలో వివిధ వంటకాలు తయారు చేసే వారిని చెఫ్స్ అంటారు. చెఫ్‌లు పని చేసేటప్పుడు పొడవాటి తెల్లటి టోపీ ధరిస్తారు. మీరు బహుశా తెల్లటి టోపీలు ధరించిన చెఫ్‌లను కూడా చూసి ఉంటారు. వాళ్ళు అలా ఎందుకు ధరిస్తారో తెలుసా? చెఫ్‌లు ధరించే తెల్లటి టోపీని వంట కళ, చేతిపనులకు చిహ్నంగా పరిగణిస్తారు. దీన్ని ధరించడం కేవలం సంప్రదాయం, ఫ్యాషన్ కాదు. దీని వెనుక అనేక ప్రత్యేక కారణాలు ఉన్నాయి, కానీ చాలా మందికి…

Read More

గుండెపోటు వ‌చ్చిన‌ప్పుడు ఆల‌స్యం చేయ‌డం వ‌ల్లే ప్రాణాలు పోతున్నాయ‌ట‌..!

తీవ్ర గుండెపోటు వచ్చిన సందర్భాల్లో సరైన చికిత్సలో జాప్యమే మరణాలకు ప్రధాన కారణమని తాజా నివేదిక వెల్లడించింది. కొందరు బాధితులు మాత్రమే అత్యవసర చికిత్స కోసం సకాలంలో ఆస్పత్రులను సంప్రదిస్తున్నారని పేర్కొంది. ఆస్పత్రికి చేరుకునే జాప్యాన్ని వివిధ స్థాయిలో పరిష్కరించినట్లయితే హార్ట్ అటాక్ మరణాలను నివారించవచ్చని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో జరిపిన అధ్యయన నివేదికను ది లాన్సెట్‌ జర్నల్‌ ప్రచురించింది. స్ట్రోక్‌తోపాటు గుండెకు సంబంధించి అత్యవసర పరిస్థితులు…

Read More

మీ ముఖంపై ఉండే అవాంఛిత రోమాల‌ను ఇలా తొల‌గించుకోండి..!

చాలా మంది ముఖం పైన అన్ వాంటెడ్ హెయిర్ ఉంటుంది. ఇది వాళ్ళ అందాన్ని పాడు చేస్తుంది. అందుకని తొలగించుకోవాలని చూస్తూ ఉంటారు. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాని ట్రై చేయండి. ఎర్ర కందిపప్పుని మీరు స్క్రబ్ లాగ వాడితే కచ్చితంగా ఈ హెయిర్ అనేది పోతుంది రంధ్రాలు కూడా తగ్గుతాయి. స్క్రబ్ చేయడం వలన చర్మంపై ట్యాన్ కూడా పోతుంది చర్మం కాంతివంతంగా మారుతుంది. పచ్చి పాలల్లో కొంచెం ఎర్ర…

Read More

ఈ ఆహారాల‌ను తింటున్నారా.. అయితే బ‌ద్ద‌కం త‌న్నుకు వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

చాలామంది బద్ధకంగా ఉంటూ ఉంటారు. రోజంతా కూడా వాళ్లకి బద్దకంగానే ఉంటుంది. ఏ పని కూడా చెయ్యాలని అనిపించదు. ఎంతగానో రోజంతా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకు కూడా అలానే ఉందా..? అయితే కచ్చితంగా మీరు వీటిని చూడాల్సిందే. వీటిని తీసుకుంటే కచ్చితంగా రోజంతా బద్ధకంగా ఉంటుంది. చలాకీగా ఉండలేరు ఏ పని చేయలేరు. ఏదైనా పని చేయాలన్నా వర్క్ మీద ధ్యాస పెట్టాలన్నా ఈ ఆహార పదార్థాలను తీసుకోకండి ఎందుకంటే మీరు ఫోకస్ చేయలేరు. బద్దకంగా…

Read More

గులాబీ పువ్వుల‌తో ఇలా చేస్తే చాలు మీ ఇంట్లో ల‌క్ష్మీదేవి ఎల్ల‌ప్పుడూ ఉంటుంది..!

ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం వాస్తు తో లభిస్తుంది. పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని ఈ రోజు చెప్పారు వీటిని కనుక అనుసరిస్తే సమస్యలు ఏమి లేకుండా ఉండొచ్చు. పైగా వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఇలా చేయడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అంతా మంచే జరుగుతుంది. వాస్తు ప్రకారం చూస్తే గులాబీ మొక్కకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గులాబీ మొక్క ప్రేమని తెలిపేలా ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం…

Read More