మీ ఇంట్లోనే కూర్చుని ఆన్లైన్లో ఇలా డబ్బులు సంపాదించవచ్చు..!
ఈ రోజుల్లో రెండు చేతులా సంపాదించడం అనివార్యం అయిపోయింది. దీంతో ఆన్లైన్లో ఎక్స్ట్రా ఎన్‌కమ్ కోసం ఏవేవో వెబ్సైట్లను ఆశ్రయించి మోసపోతుంటారు. కానీ కాస్త తెలివిగా ఆలోచించి జెన్యూన్ వెబ్‌సైట్స్, యాప్స్‌ను సంప్రదిస్తే నెలకు ఈజీగా రూ.20-30వేల వరకు సంపాదించుకోవచ్చు. ఇంట్లోనే కూర్చొని మొబైల్ ఫోన్‌తో రెండు చేతులా డబ్బులు సంపాదించొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. మీలో స్కిల్ ఉంటే చాలు అనేక వెబ్‌సైట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిలో Upwork, Fiverr, Freelancer.com వంటి పలు … Read more









