Potatoes : ఆలుగడ్డలను ఎక్కువగా తింటున్నారా.. అయితే జాగ్రత్త.. ఏం జరుగుతుందో తెలుసా..?
Potatoes : బంగాళదుంపల్ని చాలామంది ఇష్టపడతారు. బంగాళదుంపతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. కూర, ఫ్రై, చిప్స్ ఇలా మనకి నచ్చినవి మనం తయారు చేసుకోవచ్చు. అయితే, బంగాళదుంపని ఇష్ట పడి, చాలామంది ఎక్కువగా బంగాళదుంపల్ని తీసుకుంటూ ఉంటారు. బంగాళాదుంపల్ని ఎక్కువ తింటే, బరువు పెరిగే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. బరువు పెరగడం వలన అనేక సమస్యలు కలుగుతాయి. బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ పరిమాణం వలన, కొవ్వు కూడా బాగా పెరిగిపోతుంది ఊబకాయం కలుగుతుంది. … Read more









