Garikapati Narasimha Rao : పానీపూరీలను తినే వారందరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..!
Garikapati Narasimha Rao : మనలో చాలా మంది ఇష్టంగా తినే చిరుతిళ్లల్లో పానీపూరీ కూడా ఒకటి. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా అందరూ దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే వివిధ రుచుల్లో ఇది మనక లభిస్తూ ఉంటుంది. సాయంత్రం అయితే చాలు ఎక్కడపడితే అక్కడ ఇది మనకు లభిస్తూ ఉంటుంది. ఎక్కువగా రోడ్ల పక్కన లభిస్తూ ఉంటుంది. ప్రజలు ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ దీనిని … Read more