Vijayashanti : విజయశాంతి కోసం బాలయ్య త్యాగం చేశారా.. ఏమిటది..?
Vijayashanti : నందమూరి నటసింహం బాలకృష్ణ, లేడీ అమితాబ్ గా గుర్తింపు పొందిన విజయశాంతి కాంబినేషన్ లో ముద్దుల కృష్ణయ్య, భలేదొంగ, కథానాయకుడు, అపూర్వ సహోదరులు ఇలా చాలా సినిమాలు వచ్చాయి. అంతేకాదు బాలయ్యతో నిప్పురవ్వ మూవీని కూడా విజయశాంతి నిర్మించి అందులో హీరోయిన్ గా చేసింది. బాలయ్య, విజయశాంతి హీరో హీరోయిన్స్ గా బి గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన రౌడీ ఇన్‌స్పెక్టర్ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. పోలీసాఫీసర్ పాత్రలో బాలయ్య నటన, డైలాగులు…