Itching On Nose : అప్పుడప్పుడూ సడన్ గా ముక్కుపై దురదపెడుతుంటుంది.. అలా ఎందుకవుతుందో తెలుసా..? కారణం ఇదే..!
Itching On Nose : శరీరం అన్నాక అప్పుడప్పుడూ దురదలు పెడుతూనే ఉంటుంది. కొందరికి చర్మంపై దురదలు వస్తే కొందరికి ఇతర భాగాల్లో దురదలు వస్తుంటాయి. ఇక కొందరికి ఆ దురద తీవ్రత ఎక్కువగా, మరికొందరికి తక్కువగా ఉంటుంది. అయితే చర్మంపై వచ్చే ఏ దురద అయినా అది రావడానికి అనేక కారణాలు ఉంటాయి. దీర్ఘ కాలిక వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు వంటి వాటి వల్ల దురదలు ఎక్కువగా వస్తుంటాయి. కానీ.. సాధారణంగా చాలా మందిలో ఒకే ఒక…