Suhasini : ఎన్‌టీఆర్ తో కలిసి సుహాసిని ఎందుకు నటించలేదు.. కారణం ఏమిటంటే..?
Suhasini : నందమూరి తారక రామారావు అంటే ఒక గొప్ప నటుడు. ఈయనను తెలుగు ప్రజలు అన్నగారు అని ప్రేమగా పిలుచుకుంటారు. ఎన్టీఆర్ పలు భాషలలో సుమారుగా 400 చిత్రాలలో నటించారు. అలాగే పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వ్యవహరించారు. ఆయన చేసే పాత్ర ఏదైనా సరే పాత్రకు జీవం పోసే గొప్ప నటుడు ఎన్టీఆర్. తెలుగు ప్రజలకు రాముడు, కృష్ణుడు అంటే మొదటగా గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్ ప్రతిరూపమే. ఇప్పటికికూడా తెలుగు తెరకు నంబర్ వన్ … Read more









