Sukumar Movies : డైరెక్టర్ సుకుమార్ సినిమాల్లో ఉండే ఈ కామన్ పాయింట్ ని ఎప్పుడైనా గమనించారా..!
Sukumar Movies : ఒక్కొక్క డైరెక్టర్ కి తన సినిమా తీసే విధానంలో ఒక స్టైల్ ఉంటుంది. దర్శకుడు వారు చిత్రీకరించిన చిత్రాలలో ఏదో ఒక కామన్ పాయింట్ ని చూపించడం వాళ్ళకి అలవాటుగా ఉంటుంది. ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆయన చిత్రాల్లో హీరోయిన్స్ బొడ్డు పై పూలు, పండ్లు వేయటం కామన్ పాయింట్ గా చూపిస్తూ ఉంటారు. దర్శకధీరుడు రాజమౌళి చిత్రాలలో లాకెట్ అనేది కామన్ పాయింట్ గా కనిపిస్తుంది. రాజమౌళి యమదొంగ … Read more









