Anushka Malhotra : డాడీ మూవీలో నటించిన ఈ చిన్నారి ఇప్పుడు ఏం చేస్తోంది, ఎలా ఉందో తెలుసా ?
Anushka Malhotra : మెగాస్టార్ చిరంజీవి నటించిన ఫేమస్ చిత్రాలలో డాడీ సినిమా ఒకటి. ఈ సినిమా ప్రేక్షకులని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సురేష్ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో పెద్దగా ఆడలేదు. యావరేజ్ అయినా కూడా చిరంజీవి అభిమానులతోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు మాత్రం బాగా నచ్చేసింది డాడీ సినిమా. ఇక అందులో చిరంజీవి తర్వాత అంతగా ఆకట్టుకున్న మరో యాక్టర్ చిన్నారి పాప. అక్షయ పాత్రకు ప్రాణం పోసింది ఈ పాప. ద్విపాత్రాభినయం…