Lord Hanuman : చెడుశక్తులు పోవాలంటే ఇంట్లో ఎలాంటి హనుమాన్ ఫోటోని ఏ దిశగా ఉంచాలి..?
Lord Hanuman : చాలామందికి ప్రధాన సమస్య చెడుశక్తుల వలన తమకు నష్టాలు, ప్రమాదాలు సంభివస్తున్నాయని భయపడుతుంటారు. ఇంకా కొంతమందికి అనారోగ్య సమస్యలు, చిన్నపిల్లలకు తరుచూ నిద్రలో ఏడవటం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారందరూ హనుమంతుడికి సకల కష్టాలను నాశనం చేసే శక్తిగా పురాణకాలం నుంచి నమ్ముతారు. అంతేకాకుండా హనుమంతుడిని భక్తితో పూజిస్తే సంపన్నవంతులుగా ఉంటారని మరియు ప్రతి భయాందోళనల నుంచి బయటపడతారని నమ్ముతారు. అంటే హనుమంతుడిని ధైర్యానికి ప్రతీక అని భావిస్తారు. దుష్ట శక్తులను…