Lord Brahma : బ్రహ్మ రాసిన తలరాతను మార్చుకునేందుకు వీలుంటుందా ? అందుకు ఏం చేయాలి ?
Lord Brahma : మనిషి జన్మించిన వెంటనే బ్రహ్మ దేవుడు తలరాతను రాస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ తలరాతకు అనగుణంగా ఆ మనిషి జీవితం ఆధార పడి ఉంటుంది. కొందరు ఎప్పుడూ తమ తలరాత బాగా లేదని, అందుకనే అంతా నష్టమే జరుగుతుందని దిగులు చెందుతుంటారు. తలరాత అనేది నిజమే. మనం కొన్ని సార్లు ఎంత కష్టపడినా.. ఆశించిన ఫలితం అయితే దక్కదు. కొన్నిసార్లు అనుకోకుండా అదృష్టం కలసి వస్తుంది. అంతా తలరాత…