లైంగిక శక్తిని పెంచే దొండకాయ కూర..!
దొండకాయ చాలా రుచిగా ఉంటుంది. చలువనిస్తుంది. రక్తస్రావం అయ్యే జబ్బుల్లో తప్పనిసరిగా తినదగిన ఔషధం. పురుషుల్లో లైంగిక శక్తిని పెంచుతుంది. దీనికి లేఖనం (జిడ్డును తొలగించే) గుణం ఉంది. అంటే రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. గుండె జబ్బులు ఉన్నవారు, బీపీ, మధుమేహం వ్యాధులు ఉన్నవారికి మేలు చేస్తుంది. అతిగా తింటే విరేచనాన్ని బంధిస్తుంది. ఉబ్బరాన్ని కలిగిస్తుంది. చింతపండు, అల్లం, వెల్లుల్లి మసాలాలు లేకుండా దొండకాయల్ని వండుకుంటే ఉబ్బరం లాంటి వ్యాధులు కలగకుండా ఉంటాయి. వంకాయలతో…