Business : వ్యాపారంలో నష్టాలు బాగా వస్తున్నాయా ? ఇలా చేస్తే.. డబ్బు బాగా సంపాదిస్తారు..
Business : డబ్బులు సంపాదించేందుకు చాలా మంది రకరకాల పనులు చేస్తుంటారు. కొందరు ఉద్యోగాలు చేస్తే కొందరు వ్యాపారాలు చేస్తుంటారు. వ్యాపారంలోనూ కొందరు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి కొనసాగిస్తారు. కొందరు తమకు స్థోమతకు తగినట్లుగా వ్యాపారం చేస్తుంటారు. అయితే కొన్ని సార్లు వ్యాపారంలో నష్టాలు వస్తుంటాయి. అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ నష్టాలు ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు. అలాంటి వారు దోష పరిహారం చేయాల్సి ఉంటుంది. అందుకు కింద తెలిపిన సూచనను పాటించాలి….